Posted inTelugu - Featured Telugu - Political News
ఓటుకు నోటు కేసు.. ఆ వాయిస్ చంద్రబాబుదే
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఓటుకు నోటు కేసు వదిలేలా లేదు. రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా శిక్ష ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసు విచరణ మెల్లగా సాగుతోంది. నిన్న…