నితిన్ మరో సినిమా కన్ఫర్మ్‌

కరోనా సమయంలోనూ యంగ్‌ హీరో నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది భీష్మ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్‌ హీరో ఈ ఏడాది ఇప్పటికే చెక్‌ మరియు రంగ్‌ దే సినిమా తో ప్రేక్షకుల ముందుకు…

రామ్ చరణ్ నాకోసం అలా చేయడం సంతోషాన్నిచ్చింది: అనసూయ

రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ఎంత హిట్టయిందో తెలిసిందే. అదేస్థాయిలో రంగమ్మత్త పాత్రలో నటించిన యాంకర్ అనసూయకు కూడా అంతే పేరు వచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ‘రంగస్థలం’ షూటింగ్‌ సమయంలో జరిగిన విశేషాలను…

ఒక్క వీడియోతో ట్రోలర్స్‌ నోరు మూయించిన సుమ కనకాల

యాంకర్‌ సుమ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కెరీర్‌పై ఎలాంటి నెగటివ్ లేకుండా హాయిగా ఉన్న సుమ‌.. తాజాగా నెటిజ‌న్ల ట్రోల్స్‌కు గుర‌యిన సంగతి తెలిసిందే. లేగ దదూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి కట్టడం…

సరికొత్తగా కల్యాణి రీ ఎంట్రీ.. నటిగా మాత్రం కాదు..

జీవిత రాజశేఖర్‌ హిట్‌ మూవీ ‘శేషు’తో హీరోయిన్‌గా తెలుగు తెరకుపరిచమైంది నటి కల్యాణి. ఆ తర్వాత ఆమె నటించిన రెండో చిత్రం ‘జౌను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’కు ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకుంది. ఇందులో ఆమె రవితేజ సరసన నటించిన సంగతి…

హీరో నవదీప్ మీద ‘బులుగు’ దాడి.. ఇదేం రాజకీయ పైత్యం.?

దేశంలో కరోనా వైరస్ ఉధృతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతిరోజూ సరికొత్త రికార్డులే. ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఇందుకు మినహాయింపేమీ కాదు. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. నిన్న 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నేడు…

ప్లాన్ చేసి పీకేశారు: మంత్రి ఈటెల ఆవేదన

మంత్రిగా పనిచేసిన వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియకుండా వుంటుందా.? అందుకే, గత కొంతకాలంగా ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గురించి. ఈటెల అనుమానం నిజమే అయ్యింది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు, నాగార్జున సాగర్…

సిద్ధార్థ్ వంటివారిని పట్టించుకోవద్దు: బీజేపీ

కేంద్ర ప్రభత్వంపై నటుడు సిద్ధార్థ్ చేసే ఆరోపణలు, విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ పేర్కొంది. సిద్ధార్థ్ వంటివారు టైమ్ పాస్ కోసమే అలాంటి ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టింది. తమిళనాడు బీజేపీ నేతలు తన ఫోన్ నెంబర్ లీక్ చేయడంతో పలువురి…

సీఎం కేసీఆర్ కు ఈటల శాఖలు..

మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో పరిణామాలు చాలా వేగంగా సాగుతున్నాయి. భూముల కబ్జాపై రైతులు ఫిర్యాదు చేయడం.. దానిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం.. వెంటనే ఈటల స్పందించి వివరణ ఇవ్వడం వంటి పరిణామాలు శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.…

కరోనా పాండమిక్: ఇది నిఖార్సయిన పొలిటికల్ డిజాస్టర్

‘కరోనా బాధితులకి ఆరోగ్య శ్రీ ద్వారా అత్యద్భుమైన చికిత్స అందించేలా చేయగలిగాం.. అవసరమైతే, ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం చెల్లింపుల్ని పెంచుదాం..‘ అంటూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ చాలా చాలా గొప్పలు చెప్పుకుంటోంది. కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో…

భూ కబ్జా ఆరోపణలు: మంత్రి ఈటెలపై వేటుకి రంగం సిద్ధం.?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన కుదుపు. మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ తొలుత ‘పింక్ మీడియా’లో కథనాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత పలు మీడియా సంస్థలు ఈ వ్యవహారానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చాయి. దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూముల్ని…

‘రాజీ’నామా.! మంత్రి ఈటెల మనసులో ఏముంది చెప్మా.?

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనీ, పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తారని అంతా అనుకున్నారు. తన మీద కబ్జా ఆరోపణలు రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఈటెల రాజేందర్, ఆ దిశగా సన్నిహితులతో మంతనాలు…

అఖండ – బాలయ్య, బోయపాటి స్ట్రాటజీ అదుర్స్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. అఖండ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అఖండ టీజర్…