Posted inTelugu - Featured Telugu - Film News
సక్సెస్‌ఫుల్ దర్శకుడు మళ్లీ అసిస్టెంట్‌గా మారాడట
ఛలో సినిమా తో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ కుడుముల ఆ తర్వాత నితిన్ తో భీష్మ సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఛలో మరియు భీష్మ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమా…