Posted inTelugu - Featured Telugu - Film News
‘ఆది పురుష్’ ఆరంభం
తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇప్పటికే మోషన్ క్యాప్చర్ కార్యక్రమం మొదలు పెట్టిన దర్శకుడు ఓమ్ రౌత్…