Posted inTelugu - Featured Telugu - Political News
ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి విసుర్లు.. ఇదెక్కడి వైపరీత్యం.?
సీనియర్ పొలిటీషియన్ ఆయన. జగన్ మంత్రి వర్గంలో మోస్ట్ సీనియర్. ఏం లాభం.? ఆ సినియారిటీ ఆయనకు సంస్కారం నేర్పినట్టు లేదు. లేకపోతే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని పట్టుకుని ‘బంట్రోతు’ అనడమేంటి.? వైసీపీలో చాలామంది నిమ్మగడ్డపై బూతులు కూడా అందుకున్న దరిమిలా,…