Posted inTelugu - Featured Telugu - Film News
కూతురుకు నామకరణం చేసిన విరుష్క
టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిన్న మొన్ననే ప్రేమలో పడ్డట్లుగా అనిపించింది. మద్యలో వారు బ్రేకప్ అవ్వడం మళ్లీ కలవడం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం అన్ని కూడా చకచక…