Posted inTelugu - Featured Telugu - Political News
పవర్ పంచ్: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ హానికరం.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ.? అని పదే పదే సోషల్ మీడియాలో బులుగు కార్మికులు ప్రశ్నిస్తుంటారు. ఆయన తన సినిమాలతో బిజీగా వున్నారు.. అదే సమయంలో, జనసైనికులకు, జనసేన ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు పార్టీ అధినేతగా దిశానిర్దేశం చేస్తూనే వున్నారు.…