Posted inTelugu - Featured Telugu - Political News
పవన్ కళ్యాణ్, ‘పవర్ స్టార్’ని వద్దనుకున్నారా.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… షార్ట్ ఫామ్.. పి.ఎస్.పి.కె.. సినిమాల్లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించాలంటే, ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ అని వుండాల్సిందే. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించిన ఏదన్నా ప్రకటన వస్తే, ‘పిఎస్‌పికె’ అని ముందు వుంటుంది,…