Posted inTelugu - Featured Telugu - Political News
జగన్ సారూ.. ఇంతకీ ‘ఏలూరు పాపం’ ఎవరిది.
వింత అనారోగ్య సమస్యతో దాదాపు 700 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఏలూరు నగరంలో. ఏలూరులో.. అందునా ఓ ప్రాంతంలోనే ప్రత్యేకంగా ఈ అనారోగ్య సమస్య తెరపైకొచ్చింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు అధికారికంగా. అనధికారిక లెక్కల విషయమై కొంత గందరగోళం…