కాసేపట్లో ఈటల పాదయాత్ర | BJP MLA Raghunandan Rao Face To Face Over Etela Rajender Padayatra
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాపై ఒత్తిడి చెయ్యట్లేదు: సురేష్ బాబు
అగ్ర నిర్మాత సురేష్ బాబు లెక్కల విషయంలో పక్కాగా ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడని సురేష్ బాబు ఇటీవలే నిర్మించిన నారప్ప చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నాడు. జులై 20న ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ నారప్పను ఓటిటిలో విడుదల చేయడాన్ని సమర్ధించుకున్నారు. ఇకపై థియేటర్లు, ఓటిటి రెండూ ఉంటాయి. ముందు థియేటర్లలోనే రావాలన్న రూల్ లేదు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలి అని తెలిపాడు.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ లోని రామానాయుడు ఫిల్మ్ స్టూడియో స్థలాన్ని తీసుకుని అక్కడ సచివాలయం కట్టాలని నిర్ణయించుకున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై సురేష్ బాబు స్పందించారు. వైజాగ్ లో స్టూడియో ఉన్న స్థలం మాది. ప్రభుత్వ వాటా అందులో లేదు అని క్లారిటీ ఇచ్చారు.
ఒకవేళ ప్రభుత్వం అడిగితే ఇస్తారా అని ప్రశ్నిస్తే ప్రభుత్వ ఒత్తిడి మాపై లేదు అని తెలిపాడు.
Jagan to send his big guns to Rajyasabha?
YSRCP chief YS Jagan is apparently planning to send two of his big guns, Peddireddy Ramachandra Reddy and Botcha Satyanarayana to Rajyasabha.
Jagan intends to promote young blood in his party and that won’t quite turn to reality if senior leaders like Botcha and Peddireddy are in control of their respective districts. If they are off to the Rajyasabha, they can’t be so very active in the government.
So, the YCP chief plans to send both Botcha and Peddireddy to Rajyasabha, thus paving a way for younger leaders in the party.
Also,Jagan wants to give cabinet berths to the likes of Roja, Malladi Vishu, Alla Ramakrishna Reddy, and others and that can be made possible only if seniors step out.
There is no other option but to abide by the order if it comes directly from Jagan and Botcha and Peddireddy are well aware of the same. They might soon be spotted in the Rajyasabha.
Naga Chaitanya approached for another exciting project
Naga Chaitanya Akkineni is presently busy with Laal Singh Chaddha, a Bollywood biggie starring Aamir Khan in the lead role. He is pinning high hopes on this much-anticipated film.
Cut to now, Chaitanya has been approached for another exciting project and it will be helmed by Tharun Bhascker.
Tharun has reportedly approached Suresh Babu with a new script recently. The senior producer likes Tharun’s script and wants to take it onto the floors immediately.
Both Suresh Babu and Tharun Bhascker opine that Naga Chaitanya would be the right fit for the script and they want him to play the main lead in it.
Chaitanya will take the final call on the project as soon he listens to the script. If he gives his nod, the project will hit the floors after he wraps his current commitments. A collaboration between Naga Chaitanya and Tharun Bhascker looks really interesting on paper.
అషూ ప్రేమ కహానీ.. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్
బుల్లి తెర ప్రేక్షకులకు అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంటూ చెప్పే అషూ రెడ్డి ఆ మద్య సమంత డబ్ స్మాస్ వీడియోల కారణంగా సెలబ్రెటీ అయ్యింది. ఒక్కసారిగా ఈమెకు బుల్లి తెరపై ఆఫర్లు వెళ్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఈమెకు బిగ్ బాస్ లో ఆఫర్ దక్కింది. అక్కడ మరింతగా ఈమె పాపులర్ అయ్యింది. అలా అషూ పెద్ద సెలబ్రెటీ అయ్యింది. కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లింగజ్ తాను అషూ ను ప్రేమిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.
అషూ రెడ్డి ని కామెడీ స్టార్స్ షో లో కామెడీ చేసే ఎక్స్ ప్రెస్ హరి ప్రేమిస్తున్నట్లుగా కామెడీ స్కిట్స్ చేస్తున్నాడు. మొదట వీరిద్దరి ప్రేమ వ్యవహారం కేవలం రేటింగ్ కోసం అన్నారు. కాని ఇప్పుడు హరి ది సీరియస్ లవ్ అంటున్నారు. అషూ పేరును ఇటీవల తన గ ఉండెల మీద కొట్టించుకుని అందరికి షాక్ ఇచ్చాడు. అషు తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడిన సమయంలో ఇద్దరిలో ఎవరితో మీరు లవ్ అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో నేను ఒకరిని ఇష్టపడుతుంటే నన్ను మరొకరు ఇష్టపడుతున్నారు అంటూ సస్పెన్స్ ను మరింతగా పెంచింది. ఈమె చివరకు ఎవరి కి హ్యండ్ ఇస్తుంది.. ఎవరి హ్యాండ్ పట్టుకుంటుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
TPCC Chief Revanth Reddy house arrested
It is a known fact that TPCC president A Revanth Reddy alleged that there were irregularities in the e-auction of Kokapet and Khanamet plots conducted by the Telangana government.
Now, the police placed Revanth Reddy under house arrest at his residence in Jubilee Hills in the wake of Congress party protest against the government-auctioned land. The officials are trying to prevent the Congress leaders from going to visit the lands.
Revanth Reddy’s office issued a statement saying that he was to go to Delhi for the Parliament session, but police were deployed outside his house from 3 am and he was stopped from going out.
On the other hand, the Police stated Reddy was planning to go to Kokapet, and they took this step as a precautionary measure to maintain law and order.
Revanth Reddy earlier said that if the KCR government does not respond to these charges in a few days, he will lodge a complaint with Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah in this regard.
Prabhas, Pooja Hegde to join the sets of Radhe Shyam
Prabhas and Pooja Hegde starrer Radhe Shyam has been in the shooting mode for nearly three years now. The romantic-period drama has been frequently getting delayed due to Covid-19 lockdowns and other reasons.
We already reported that the star actors had resumed the shooting in a specially erected set in Hyderabad. After getting a nod from the government over resuming the film works, the makers of the film continued the shoot for a few days and wrapped up the entire talkie part in June this year.
Now, the reports reveal that the Baahubali actor and the Butta Bomma will return to the sets of the highly anticipated film in Hyderabad on July 22. They will complete the pending song and some patchwork in this final schedule before wrapping up the entire shooting part. The pending work is expected to take a month time. Once the shoot is completed, the makers may announce the release date.
Directed by Radha Krishna Kumar, ‘Radhe Shyam’ is being produced by UV Creations and Gopi Krishna Movies in association with T Series. The film will be released in Telugu, Hindi, Tamil, Malayalam, and Kannada languages simultaneously.
Naveen Polishetty hikes his remuneration big time

Naveen Polishetty scored a resounding hit with Jathi Rathnalu which released earlier this year. He is one of the most sought after actors in Tollywood presently. If reports are to go by, Naveen is cashing in on the craze he is enjoying.
Apparently, the young actor has hiked his remuneration big time. He is charging as much as Rs 3 crores per project now.
Naveen is pocketing Rs 3 crores remuneration for the sequel of Jathi Rathnalu which is presently in pre-production stage. He is quoting a similar remuneration for his upcoming projects as well.
Naveen is one of the talented actors in Tollywood presently and producers are more than willing to match his financial demands.
Coming to the sequel of Jathi Rathnalu, the film will be set in USA backdrop. Anudeep, who directed the original will be helming the sequel as well. The sequel will retain the lead cast of Jathi Rathnalu.
Ravi Teja puts Khiladi on hold

Ravi Teja recently took ‘Rama Rao On Duty’ onto the floors and he seems to have put his upcoming outing Khiladi on hold for now.
Apparently, Ravi Teja has put Khiladi on hold due to dates issue. The senior hero had already allotted twice as many dates for the project than they initially agreed upon. But despite issuing extended call sheets, Khiladi is still under production and this is said to have irked Ravi Teja.
Ravi Teja is in no mood to allot any more dates for the project unless the producers revise the financial terms. He instead started working on Rama Rao On Duty.
The makers of Khiladi will now have to alter their course and come up with a solution to solve the financial issue with Ravi Teja amicably. The senior hero won’t join the sets until the issue is resolved.
Meanwhile, Ravi Teja is said to have taken his career-high Rs 15 crores remuneration for Rama Rao On Duty.
RRR promotional song shoot underway

Team RRR is all set to commence shooting for a promotional song. Related works are underway already as the makers are erecting a special set for the same.
This song will demonstrate the bonding shared by the two principal characters in the film played by Ram Charan and Jr NTR. Both Charan and Tarak will start shooting for this song soon after the set designing works are completed.
A snap from the set that is under construction has surfaced on social media and it is going viral now.
As we had reported earlier, this song will be unveiled on August 1st, which marks World Friendship Day. The theme of the song suits the occasion and it also gives a glimpse of the rapport shared by the two lead characters.
Once this song shoot is complete, the unit will be flying to Georgia and can another song which comes at a penultimate juncture in the film. It is known that RRR is slated for worldwide theatrical release on 13th October.
Shruti Hassan’s public display of love catching attention

For those who don’t already know, South Indian actress Shruti Hassan is dating a doodle artist names Santanu Hazarika. The couple is often spotted in restaurants, entertainment hubs, and other public places.
Cut to now, Shruti Hassan has caught the attention of netizens with her public display of love as she gets cozy with her boyfriend in public.
Shruti is seen hugging and sharing a kiss with her beau Santanu at a grocery store in Mumbai. She herself shared these snaps on Instagram.
While actors in South India like to keep their relationships private, Bollywood actors are comparatively more open about it. Bollywood couples are often spotted together. Same is the case with Shruti now.
On the work front, Shruti will next be seen in Prabhas’s Salaar. She plays the leading lady in the big-budget action thriller which is directed by Prashanth Neel.
#ఆదిత్య 999.. మోక్షజ్ఞ హీరోగా బాలయ్య దర్శకత్వంలో!?

నటసింహా నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటితో హ్యాట్రిక్ మూవీ అఖండ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అఘోరా పాత్రలో అలాగే బిజినెస్ మేన్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ మూవీ తర్వాత బాలయ్య ఏ సినిమా చేస్తారు? అంటే గోపిచంద్ మలినేని .. అనీల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు.. ఆయన కెరీర్ లో మరోసారి భారీ ప్రయోగం చేయబోతున్నారని .. సైన్స్ ఫిక్షన్.. ఫాంటసీ తరహా సినిమాలో నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
లెజెండ్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఆదిత్య 369 మూడు దశాబ్ధాల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కథతో ఎన్.బి.కే సినిమా చేస్తారని కూడా ఇంతకుముందు కథనాలొచ్చాయి. సింగీతం ఇప్పటికే బాలయ్యతో కథా చర్చలు పూర్తి చేశారు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కావడం వల్ల భారీ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుందట. పైగా బాలయ్యను పాన్ ఇండియా స్టార్ గా చూడాలనేది నందమూరి అభిమానుల కోరిక. అందుకే ఆదిత్య 999 పేరుతో ఈ మూవీని భారీగా తెరకెక్కించే వీలుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి నటసింహా నందమూరి బాలకృష్ణ దర్శకత్వం వహిస్తారు. ఇదే చిత్రంతో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తారని ఇందులో బాలయ్య ఓ కీలక పాత్ర పోషిస్తారని కూడా ప్రచారమవుతోంది.
ఇక ఆదిత్య 369 తెలుగు సినిమా హిస్టరీలో చెరిగిపోని ముద్ర వేసిన సైన్స్ ఫిక్షన్ చిత్రం. దేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఆదిత్య 369 రికార్డులు క్రియేట్ చేసింది. 18 జూలై 2021 తో మూవీ రిలీజై 30 ఏళ్లు అవుతోంది. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమా ప్రారంభం కావడానికి కారకుడు. ఆయన సింగీతం వినిపించిన కథ విని దానిని నిర్మాత శివలెంక ప్రసాద్ కు చెప్పడం ఆ వెంటనే బాలకృష్ణ ను శ్రీకృష్ణ దేవరాయలుగా ఊహించుకోవడం అటుపై సెట్స్ కెళ్లడం చకచకా జరిగిపోయాయి. అలా బాలయ్య కెరీర్ లో ఒక అద్భుతమైన చిత్రం కుదిరింది. ఇందులో మోహిని కథానాయికగా నటించగా.. సైంటిస్ట్ గా హిందీ నటుడు టీనూ ఆనంద్ అద్భుతంగా నటించారు. ఇళయారాజా మరపురాని బాణీలు అందించారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కి తెలుగు ప్రేక్షకులు సహా వరల్డ్ ఆడియెన్ ని మెప్పించింది. సినిమా ఉత్సవాల్లో పురస్కారాలు అందుకుంది.
సుమారు 110 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేసిన ఘనత సింగీతంకి చెందుతుంది. ఇక టైటిల్ విషయంలో కొంత డైలమా నెలకొనగా.. కాలయంత్రం.. యుగపురుషుడు వంటి టైటిల్స్ అనుకుని చివరికి ఈ చిత్రంలో చూపించిన మిషిన్ నంబర్ 369 కాబట్టి ఆదిత్య 369 అని ఫైనల్ చేశారు. అప్పట్లోనే కోటిన్నరతో తెరకెక్కి 10కోట్లు వసూలు చేయడం ఓ సెన్సేషన్. ఇక ప్రెజెంట్ కి వస్తే.. ఆదిత్య 369 సీక్వెల్ కథను బాలయ్య రాసారు. సింగీతంతో కథాచర్చలు సాగించారు. త్వరలోనే సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదిత్య 369కి ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. యాభై ఏళ్లు అయినా ఈ సినిమా ఫ్లేవర్ అలానే ట్రెండింగ్ గా ఉంటుందని అన్నారు. సినిమా ప్రారంభానికి మూల కారకులు సహా నటీనటులు సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా లేని లోటు తీర్చేనా?

సోషల్ మీడియా ఒరవడిలో ఓవర్ నైట్ లో క్రేజీ భామలైపోతున్నారు. ఇన్ స్టా- ట్విటర్- ఎఫ్ బి మాధ్యమాల్ని వేదికగా చేసుకుని హాట్ హాట్ ఫోటోలతో కుర్రాకారుని హీటెక్కించి భారీగా ఫాలోవర్స్ ని దక్కించుకుంటున్న చాలా మంది రంగుల ప్రపంచంలో అవకాశాలు అందుకుని సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు సినిమా ఛాన్స్ అంటే ఆఫీసుల చుట్టూ ఫోటోలు పట్టుకుని తిరగాల్సి వచ్చేది. కానీ నేడు ముందు సోషల్ మీడియాలో సత్తా చాటి అటుపై దర్శక నిర్మాతల నుంచి పిలుపునందుకుంటున్నారు. సోషల్ మీడియా వల్ల ప్రతిదీ సులువైంది. ఇప్పటి వరకూ ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్ని హీరోయిన్లు అయిన భాము చాలా మందే ఉన్నారు.
తాజాగా నేపాలీ బ్యూటీ అతిధి బుద్ధతోకి బాలీవుడ్ లో అవకాశాలకు అతి చేరువలోనే ఉందని తెలుస్తోంది. అతిధి ఇప్పటికే కొన్ని నేపాలీ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియానే వేదికగా చేసుకుని అందరికీ చేరువవుతోంది. కొన్నాళ్లగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లను హీటెక్కించడంలో ముందుంటుంది. న్యూ ట్రెండీ డిజైన్ వేర్స్ ధరించి ఫోటో షూట్ల తో విరుచుకుపడుతోంది. నైట్ వేర్ ఇన్నర్ వేర్ లతో మత్తెక్కిస్తోంది.
నేపాలి అందంగా పేరుగాంచిన అతిధికి ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ట్విటర్- ఇన్ స్టా వేదికల్ని తన ఫాలోయింగ్ తో ఎప్పటికప్పుడు ఊపేస్తూనే ఉంది. తాజాగా బులుగు రంగు టూపీస్ ల్లో అమ్మడు టూమచ్ హాట్ కంటెంట్ ని ఎలివేట్ చేసింది. ఓ హిల్ టాప్ రిస్టార్ట్ లో అమ్మడు ఇలా హాట్ గా ఈత కోలనులోకి దిగడానికి రెడీ అవుతోన్న ఫోటోలను ముందుగా ఫ్యాన్స్ కి షేర్ చేసింది. అలే నైట్ వేరు నైటీలోనూ అంతే హాట్ గా హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా నేపాలీ వెటరన్ బ్యూటీ మనీషా కొయిలారా లేని లోటును పూడుస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి బాలీవుడ్ సహా సౌత్ లో మనీషా కొయిరాలాకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మళ్లీ నేపాల్ బెల్ట్ నుంచి ఆ స్థాయి వేవ్ కనిపించలేదు. ఇటీవల హిమచల్ ప్రదేశ్ – మనాలి- చండీఘర్ నుంచి అధికంగా కథానాయికలు బరిలో దిగుతున్నారు.















