ఆడవాళ్ళ డ్రైవింగా మజాకా..! l Don’t Make Laugh after watching this Women Driving
ముక్కు గాయం.. డెలవరీ బాయ్ కు హీరోయిన్ మద్దతు
బెంగళూరుకు చెందిన హితేషా చంద్రానీ ఈమద్య కాలంలో చాలా వైరల్ అయ్యింది. జొమోటో డెలవరీ బాయ్ తనపై దాడి చేశాడంటూ ఆరోపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఫుడ్ డెలవరీ ఆలస్యంగా వచ్చినందుకు గాను తాను ఆగ్రహం వ్యక్తం చేస్తే తన పై దాడి చేసి డెలవరీ బాయ్ పారిపోయాడు అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో అతడిపో ఒక్కసారిగా సోషల్ మీడియా విరుచుకు పడింది. కాని అసలు విషయం ఏంటీ అంటే ఆమె పై అతడు ఎలాంటి దాడికి పాల్పడలేదు.
ఆమె కావాలని తన ముక్కుపై రింగుతో గాయం చేసుకుంది. దాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నించింది. అతడు ఈ వర్షన్ చెప్పిన తర్వాత చాలా మంది ఆమెను విమర్శిస్తున్నారు. డెలవరీ బాయ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా కూడా డెలవరీ బాయ్ కి మద్దతుగా నిలిచి జొమోటా కు రిక్వెస్ట్ పెట్టింది. విషయాన్ని మరింత లోతుగా ఎంక్వౌరీ చేయించి ఆమె తప్పుడు ఆరోపణలు చేసినందుకు శిక్ష పడేలా చేయాలని కోరింది. తాను డెలవరీ బాయ్ నిర్దోషి అని నమ్ముతున్నట్లుగా పేర్కొంది.
No effect of Steel Plant agitation on Vizag polls
The TDP plans to whip up anti-YSRCP mood in the name of Visakha Steel Plant seem to have fallen flat. The YSRCP has registered a very impressive victory. In all the areas that are close to the Vizag Steel Plant, the TDP was routed. The TDP could salvage some prestige only in the wards from the outskirts region.
The TDP had launched a massive campaign against the YSRCP saying that chief minister YS Jagan Mohan Reddy had met the representatives from Posco company, which is now planning to take over the steel plant. The party also tried to show the YSRCP as a party that has agreed to the sellout. However, in all the wards that abut the steel plant, the YSRCP did exceedingly well. The YSRCP had won 55 seats, while the TDP had won 29, Jana Sena four and others six.
Total political inactivity of key TDP MLA Ganta Srinivasa Rao is said to be one of the main reasons for the TDP rout.Over all, it became clear that the issue of steel plant privatization had no impact over the electoral outcome. The YSRCP had won a clear victory.
Gunasekhar-Samantha’s ‘Shaakunthalam’ Gets Officially Launched!
After a long gap, senior director Gunasekhar is handling the megaphone again. Post ‘Rudhramadevi’, he is coming with another female-oriented mythological script. He is making a film on Shakunthala Devi from Mahabharata period. The project was announced a couple of months back.
Star heroine Samantha Akkineni has been roped in for the lead role and the film was officially launched a while. The pooja ceremony for this big-budget film was held in a private studio in Hyderabad. Producers Dil Raju and Allu Aravind graced the event while Samantha looked absolutely gorgeous in a special saree.
Produced under ‘Guna Team Works’, ‘Shaakunthalam’ will be going on floors soon and the official details regarding the rest of the cast and crew will be coming out shortly.
రాకేష్ మాస్టర్‌కు హీరోయిన్ లీగల్ నోటీసులు
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పెద్ద జోకర్ మాదిరిగా రాకేష్ మాస్టర్ కనిపిస్తున్నాడు. యూట్యూబ్ లో బూతు మాటలతు సోషల్ మీడియాలో బూతుల మీమ్స్ ఇలా ఎక్కడ చూసినా కూడా రాకేష్ మాస్టర్ కనిపిస్తున్నాడు. ఆయన ఈయన ఆమె ఈమె అనే తేడా లేకుండా నోటికి వచ్చినట్లుగా ఇష్టానుసారంగా విమర్శలు చేయడం బూతులు మాట్లాడటం వంటివి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఒక యూట్యూబ్ వీడియోలో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ హీరోయిన్ మాధవి లత గురించి మాట్లాడాడు. ఆ వ్యాఖ్యలపై మాధవిలత సీరియస్ అయ్యింది. తన పరువు తీసే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ రాకేష్ మాస్టర్ కు లీగల్ నోటీసులను మాధవిలత పంపించింది. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. రాకేష్ మాస్టర్ దీని గురించి ఎలా స్పందిస్తాడో చూడాలి.
Delimitation order must be amended: Marri to ECI
HYDERABAD: Senior Congress leader Marri Shashidhar Reddy, on Sunday, demanded that the ECI initiate steps to amend the Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008, and issue “constitutionally and legally” valid notifications separately for Telangana and Andhra Pradesh. “The illegal notification dated September 22, 2018, must be replaced. The ECI has no power to delimit any constituency on a territorial basis. It failed to understand that just as rules do not override an Act, the provisions of an Act cannot override Constitutional provisions,” he said.
Chiru & Mohan Babu Have A Candid Chat In Sikkim!
Megastar Chiranjeevi and Collection King Mohan Babu have been very good friends since the beginning of their careers. Despite a few hurdles in the middle, they managed to stay good pals and often meet each other. Their families are close too as you often see Manoj, Lakshmi and Vishnu spending quality time with the likes of Charan, Sai Dharam Tej and others from the Mega family.
Recently, Manchu Manoj shared a picture of Chiranjeevi and Mohan Babu together in Sikkim. He captioned the pic as ‘Sikkim lo #BillaRanga.’ Manoj asked, ‘How many of you are waiting for this combo?! So good to see @KChiruTweets garu and Nanna garu having their time off.’ As we know, they acted in a lot of films together and fans are eager to see them back onscreen sharing the screen space.
Mohan Babu is currently working on ‘Son Of India’ and he will also be seen as Doorwasa Maharshi in Samantha-Gunasekhar’s film ‘Shaakunthalam’ as per reports. On the other hand, Chiru is busy with the shooting of ‘Acharya’ and he will start working on ‘Lucifer’ remake after that.
ఇలా అయితే కష్టం ‘వకీల్ సాబ్’
లాక్ డౌన్ తర్వాత వరుసగా సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాకు జనాలను తీసుకు రావాలంటే విపరీతమైన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రచారం చేయకుండా స్టార్ డం తో క్రేజ్ తో సినిమాకు ప్రేక్షకులు వస్తారనుకుంటే తప్పులో కాలు వేసినట్లే. వకీల్ సాబ్ టీమ్ ఈ తప్పును చేయకూడదనే అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ సినిమా అంటే జనాలు ఎగేసుకుని వస్తారని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్ విషయంలో మరీ డల్ గా కనిపిస్తున్నారు.
వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9వ తారీకున రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మొదలు పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. సినిమా విడుదలకు వారం లేదా రెండు వారాల ముందు ప్రమోషన్ చేస్తామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదు. ఇప్పటి నుండే సందడి చేస్తే తప్ప జనాల్లోకి సినిమా వెళ్లదు. అది పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే ప్రమోషన్ తప్పనిసరి. ఇలా ప్రమోషన్ లేకుండా విడుదల అయితే కష్టం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Home Minister Mahmood Ali in soup after revealing whom he voted for
HYDERABAD: Home Minister Mahmood Ali courted a controversy on Sunday by openly announcing that he had voted for Surabhi Vani Devi, the TRS candidate for the Hyderabad-Rangareddy-Mahbubnagar constituency. The Congress, taking serious view of this, submitted a representation to Chief Electoral Officer (CEO) Shashank Goel urging him to cancel his vote and take action against the Minister. The CEO said he will look into it.
Polling for the Graduates’ MLC polls went off smoothly barring some stray incidents of violence. CPI and TRS activists clashed in Mahabubabad after the former allegedly obstructed the latter from distributing money near polling station no. 164. Police intervened and dispersed the mob. Also, BJP and Congress workers had heated arguments with TRS leaders over the distribution of money at function halls and other places in Bhongir, Suryapet and Nakrekal.
Candidates of all major parties in the fray cast their votes in the first two hours. Besides, ministers, MPs, MLAs, MLCs, bureaucrats and others also exercised their franchise. The counting of votes will take place at Indoor Stadium, Saroornagar, LB Nagar on March 17.
Pawan Kalyan to don 30 different outfits in Hara Hara Veera Mallu
Hara Hara Veera Mallu is Pawan Kalyan’s maiden periodic action drama and the stakes are high on the Krish directorial. The motion poster which was released recently garnered a good response from netizens.
Coming to the topic, Pawan Kalyan will be donning as many as 30 different outfits in Hara Hara Veera Mallu, says the film’s costume designer Aishwarya Rajeev.
“Hara Hara Veera Mallu is a periodic drama based on a legendary outlaw and we had to extensively research about the costumes and physical appearance. We designed 30 different outfits for Pawan Kalyan and paid special attention to the colour patterns, and fabrics. The attention to detail is of top drawer quality in the film,” she said.
Aishwarya adds that majority of the costumes are hand sewn and the fabrics were sourced from various parts of the country.
Well, it appears to be that Pawan Kalyan’s looks in Hara Hara Veera Mallu will be one of the main highlights of the film.
It is known that the much-anticipated period action drama will be out in theatres next Sankranthi season.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక: డిపాజిట్లు రావట.. నిజమేనా.!
పంచాయితీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకీ, లోక్‌సభ ఉప ఎన్నికలకీ చాలా తేడా వుంది. కానీ, అధికార వైసీపీ మాత్రం, ‘ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. అసలు అభ్యర్థులే దొరకరు..’ అంటోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. తెలంగాణలో తమకు ఎదురే లేదని విర్రవీగిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికలు గట్టి షాకే ఇచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ పుంజుకున్నాయి లోక్ సభ ఎన్నికల్లో. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం.
విపక్షాల్లో ఏ రాజకీయ పార్టీ ఎంత సమర్థవంతంగా తిరుపతి ఉప ఎన్నిక కోసం సన్నద్ధమవుతుందన్నది వేరే చర్చ. అధికార పార్టీకి ఈ ఉప ఎన్నిక కత్తి మీద సాము లాంటిదే. తిరుపతి కార్పొరేషన్‌ని తిరుగులేని మెజార్టీతో దక్కించుకుంది వైసీపీ. ఆ లెక్కన, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాన్ని కూడా అదే స్థాయిలో గెలుచుకోగలిగితేనే.. రాష్ట్రంలో వైసీపీ చెప్పుకుంటున్న ‘సంక్షేమం – అభివృద్ధి గెలిచింది’ అన్న మాటకు అర్థం వుంటుంది. ఇదిలా వుంటే, మునిసిపల్ ఎన్నికల్లో ఎలాగైతే, చెత్త రాజకీయాలు చేసి, వైసీపీ గెలుపులో కీలక భూమిక పోషించిందో, అదే సైంధవ పాత్ర తిరుపతి ఉప ఎన్నిక సందర్బంగా కూడా టీడీపీ, టీడీపీ అను‘కుల’ మీడియా పోషించే అవకాశాల్లేకపోలేదు. ‘తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది..’ అంటూ టీడీపీ అను‘కుల’ మీడియా గ్రూపుకి చెందిన ఓ ఛానల్ తేల్చేసింది.
‘ఆ అవకాశమే లేదు’ అని జనసేన నేత చెబితే, ‘జనసేన నేత భరోసా ఇస్తున్నారు.. తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం కాబోదట..’ అంటూ వెటకారం చేశాడొక సీనియర్ జర్నలిస్టు. ఇలా తయారైంది రాష్ట్రంలో టీడీపీ రాజకీయం. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం వైసీపీకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, లోక్‌సభ నియోజకవర్గమది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం మీదనే అంత ఫోకస్ పెట్టిన బీజేపీ, తిరుపతి లోక్‌సభ మీద ఇంకెంత ఫోకస్ పెడుతుంది.? పెట్టకపోతే మాత్రం, వైసీపీ – బీజేపీ మధ్య అవగాహన నిజమేనని తేలిపోతుంది.
Chandrababu Loses Face in Chittoor district
The defeat and complete decimation of the Telugu Desam Party could not have been starker. It has been defeated lock stock and barrel in party chief Chandrababu Naidu”s fiefdom of Chittoor district. So conclusive is the defeat that the TDP leaders are left shocked and bewildered by the magnitude of the defeat.
The TDP could win just four seats in the two corporations in the district. In Chittoor, it won three out of 50, while it managed to win one out of 49 in Tirupati. It’s almost a clean sweep. As for the party’s performance in the municipalities, the less said the better. Out of the 29 wards in Nagari, the TDP could win just four. In Puttur, it won three out of 20. It has won two each in Palamner and Madanapalli municipalities. In almost all the places the YSRCP has secured a road-roller majority.
The YSRCP had established complete superiority in all but one municipalities. It had won 74 civic bodies and 11 municipalities. The TDP is almost decimated in the state. With Kuppam panchayats and all the civic bodies rejecting the TDP, the future looks quite bleak for the TDP and its chief Chandrababu Naidu.
Vishnu Is Not An Admirer Of PM Modi Anymore!
Hero Manchu Vishnu is busy promoting his upcoming film ‘Mosagallu’ which is made on a budget more than his market value. The promos and songs brought a decent buzz around the film and the ‘Saleem’ hero is doing all he can to increase the hype.
During a recent event, Manchu Vishnu made some striking comments of Prime Minister Narendra Modi which are related to the ongoing controversy over the privatization of the Vizag Steel Plant. Vishnu said, “Everybody knows that I used to admire Narendra Modi when he was the Chief Minister of Gujarat, but not anymore. The Andhra Pradesh government and the employees of the Steel Plant and even common people are vehemently against the center’s decision to privatize Vizag Steel Plant.â€
He urged the government to act progressively and bring the Vizag Steel Plant back into profits instead of privatizing it. Manchu Vishnu’s comments are currently going viral on the internet. On the film front, Vishnu will be focusing on ‘D&D’ after releasing ‘Mosagally’. ‘Double Dose’ is directed by Sreenu Vaitla and Pragya Jaiswal is expected to romance Vishnu in that commercial entertainer.















