Page 4222

TRS Leader Rajaiah Controversial Comments on TRS Party | Internal Conflicts In TRS |

Share

TRS Leader Rajaiah Controversial Comments on TRS Party | Internal Conflicts In TRS |

కమల్ హాసన్ కారుపై దాడి చేసిన మందు బాబు | Kamal Hassan’s Car Attacked During Poll Campaigning

Share

కమల్ హాసన్ కారుపై దాడి చేసిన మందు బాబు | Kamal Hassan’s Car Attacked During Poll Campaigning

తీర్పు చెప్పేవాడే తప్పు చేస్తే ఎలా …? l District Judge Argues with Toll Plaza Manager

Share

తీర్పు చెప్పేవాడే తప్పు చేస్తే ఎలా …? l District Judge Argues with Toll Plaza Manager

ఇలా అయితే కష్టం ‘వకీల్ సాబ్‌’

Share

లాక్ డౌన్ తర్వాత వరుసగా సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాకు జనాలను తీసుకు రావాలంటే విపరీతమైన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రచారం చేయకుండా స్టార్ డం తో క్రేజ్ తో సినిమాకు ప్రేక్షకులు వస్తారనుకుంటే తప్పులో కాలు వేసినట్లే. వకీల్ సాబ్ టీమ్ ఈ తప్పును చేయకూడదనే అభిమానులు కోరుకుంటున్నారు. పవన్‌ సినిమా అంటే జనాలు ఎగేసుకుని వస్తారని మేకర్స్‌ ఆలోచనలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్ విషయంలో మరీ డల్‌ గా కనిపిస్తున్నారు.

వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్‌ 9వ తారీకున రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్‌ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మొదలు పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. సినిమా విడుదలకు వారం లేదా రెండు వారాల ముందు ప్రమోషన్‌ చేస్తామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదు. ఇప్పటి నుండే సందడి చేస్తే తప్ప జనాల్లోకి సినిమా వెళ్లదు. అది పవన్‌ కళ్యాణ్ సినిమా అయినా సరే ప్రమోషన్‌ తప్పనిసరి. ఇలా ప్రమోషన్‌ లేకుండా విడుదల అయితే కష్టం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Home Minister Mahmood Ali in soup after revealing whom he voted for

Share

HYDERABAD: Home Minister Mahmood Ali courted a controversy on Sunday by openly announcing that he had voted for Surabhi Vani Devi, the TRS candidate for the Hyderabad-Rangareddy-Mahbubnagar constituency. The Congress, taking serious view of this, submitted a representation to Chief Electoral Officer (CEO) Shashank Goel urging him to cancel his vote and take action against the Minister. The CEO said he will look into it.

Polling for the Graduates’ MLC polls went off smoothly barring some stray incidents of violence. CPI and TRS activists clashed in Mahabubabad after the former allegedly obstructed the latter from distributing money near polling station no. 164. Police intervened and dispersed the mob. Also, BJP and Congress workers had heated arguments with TRS leaders over the distribution of money at function halls and other places in Bhongir, Suryapet and Nakrekal.

Candidates of all major parties in the fray cast their votes in the first two hours. Besides, ministers, MPs, MLAs, MLCs, bureaucrats and others also exercised their franchise. The counting of votes will take place at Indoor Stadium, Saroornagar, LB Nagar on March 17.

Pawan Kalyan to don 30 different outfits in Hara Hara Veera Mallu

Share

Hara Hara Veera Mallu is Pawan Kalyan’s maiden periodic action drama and the stakes are high on the Krish directorial. The motion poster which was released recently garnered a good response from netizens.

Coming to the topic, Pawan Kalyan will be donning as many as 30 different outfits in Hara Hara Veera Mallu, says the film’s costume designer Aishwarya Rajeev.

“Hara Hara Veera Mallu is a periodic drama based on a legendary outlaw and we had to extensively research about the costumes and physical appearance. We designed 30 different outfits for Pawan Kalyan and paid special attention to the colour patterns, and fabrics. The attention to detail is of top drawer quality in the film,” she said.

Aishwarya adds that majority of the costumes are hand sewn and the fabrics were sourced from various parts of the country.

Well, it appears to be that Pawan Kalyan’s looks in Hara Hara Veera Mallu will be one of the main highlights of the film.

It is known that the much-anticipated period action drama will be out in theatres next Sankranthi season.

Actress Aamani Exclusive Interview | Chaavu Kaburu Challaga |

Share

Actress Aamani Exclusive Interview | Chaavu Kaburu Challaga |

MP Dharmapuri Arvind Strong Warning To Police Department

Share

MP Dharmapuri Arvind Strong Warning To Police Department

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక: డిపాజిట్లు రావట.. నిజమేనా.!

Share

పంచాయితీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకీ, లోక్‌సభ ఉప ఎన్నికలకీ చాలా తేడా వుంది. కానీ, అధికార వైసీపీ మాత్రం, ‘ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. అసలు అభ్యర్థులే దొరకరు..’ అంటోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. తెలంగాణలో తమకు ఎదురే లేదని విర్రవీగిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికలు గట్టి షాకే ఇచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ పుంజుకున్నాయి లోక్ సభ ఎన్నికల్లో. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం.

విపక్షాల్లో ఏ రాజకీయ పార్టీ ఎంత సమర్థవంతంగా తిరుపతి ఉప ఎన్నిక కోసం సన్నద్ధమవుతుందన్నది వేరే చర్చ. అధికార పార్టీకి ఈ ఉప ఎన్నిక కత్తి మీద సాము లాంటిదే. తిరుపతి కార్పొరేషన్‌ని తిరుగులేని మెజార్టీతో దక్కించుకుంది వైసీపీ. ఆ లెక్కన, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాన్ని కూడా అదే స్థాయిలో గెలుచుకోగలిగితేనే.. రాష్ట్రంలో వైసీపీ చెప్పుకుంటున్న ‘సంక్షేమం – అభివృద్ధి గెలిచింది’ అన్న మాటకు అర్థం వుంటుంది. ఇదిలా వుంటే, మునిసిపల్ ఎన్నికల్లో ఎలాగైతే, చెత్త రాజకీయాలు చేసి, వైసీపీ గెలుపులో కీలక భూమిక పోషించిందో, అదే సైంధవ పాత్ర తిరుపతి ఉప ఎన్నిక సందర్బంగా కూడా టీడీపీ, టీడీపీ అను‘కుల’ మీడియా పోషించే అవకాశాల్లేకపోలేదు. ‘తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది..’ అంటూ టీడీపీ అను‘కుల’ మీడియా గ్రూపుకి చెందిన ఓ ఛానల్ తేల్చేసింది.

‘ఆ అవకాశమే లేదు’ అని జనసేన నేత చెబితే, ‘జనసేన నేత భరోసా ఇస్తున్నారు.. తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం కాబోదట..’ అంటూ వెటకారం చేశాడొక సీనియర్ జర్నలిస్టు. ఇలా తయారైంది రాష్ట్రంలో టీడీపీ రాజకీయం. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం వైసీపీకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, లోక్‌సభ నియోజకవర్గమది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం మీదనే అంత ఫోకస్ పెట్టిన బీజేపీ, తిరుపతి లోక్‌సభ మీద ఇంకెంత ఫోకస్ పెడుతుంది.? పెట్టకపోతే మాత్రం, వైసీపీ – బీజేపీ మధ్య అవగాహన నిజమేనని తేలిపోతుంది.

Chandrababu Loses Face in Chittoor district

Share

The defeat and complete decimation of the Telugu Desam Party could not have been starker. It has been defeated lock stock and barrel in party chief Chandrababu Naidu”s fiefdom of Chittoor district. So conclusive is the defeat that the TDP leaders are left shocked and bewildered by the magnitude of the defeat.

The TDP could win just four seats in the two corporations in the district. In Chittoor, it won three out of 50, while it managed to win one out of 49 in Tirupati. It’s almost a clean sweep. As for the party’s performance in the municipalities, the less said the better. Out of the 29 wards in Nagari, the TDP could win just four. In Puttur, it won three out of 20. It has won two each in Palamner and Madanapalli municipalities. In almost all the places the YSRCP has secured a road-roller majority.

The YSRCP had established complete superiority in all but one municipalities. It had won 74 civic bodies and 11 municipalities. The TDP is almost decimated in the state. With Kuppam panchayats and all the civic bodies rejecting the TDP, the future looks quite bleak for the TDP and its chief Chandrababu Naidu.

Vishnu Is Not An Admirer Of PM Modi Anymore!

Share

Hero Manchu Vishnu is busy promoting his upcoming film ‘Mosagallu’ which is made on a budget more than his market value. The promos and songs brought a decent buzz around the film and the ‘Saleem’ hero is doing all he can to increase the hype.

During a recent event, Manchu Vishnu made some striking comments of Prime Minister Narendra Modi which are related to the ongoing controversy over the privatization of the Vizag Steel Plant. Vishnu said, “Everybody knows that I used to admire Narendra Modi when he was the Chief Minister of Gujarat, but not anymore. The Andhra Pradesh government and the employees of the Steel Plant and even common people are vehemently against the center’s decision to privatize Vizag Steel Plant.”

He urged the government to act progressively and bring the Vizag Steel Plant back into profits instead of privatizing it. Manchu Vishnu’s comments are currently going viral on the internet. On the film front, Vishnu will be focusing on ‘D&D’ after releasing ‘Mosagally’. ‘Double Dose’ is directed by Sreenu Vaitla and Pragya Jaiswal is expected to romance Vishnu in that commercial entertainer.

LIVE: Nagarjuna Wild Dog Team Interview | Sreemukhi |

Share

LIVE: Nagarjuna Wild Dog Team Interview | Sreemukhi |

జనసేనాని పవన్ కళ్యాణ్ తక్షణ కర్తవ్యమేంటి.?

Share

ఇటు సినిమాలు, అటు రాజకీయాలు.. రెండు పడవల మీద ప్రయాణం అంత తేలికేమీ కాదు. అయినాగానీ, అత్యంత చాకచక్యంగా చేసి చూపించగలడంటూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద తనకున్న నమ్మకాన్ని మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. ఆ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనవంతుగా రెండు పడవల మీద ప్రయాణం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగిస్తున్నారు. అయితే, రాజకీయాల్లో మరింత జోరు పెంచాలి. ఏక కాలంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నట్టే, పార్టీ పరమైన కార్యక్రమాల విషయంలో జనసేన అధినేత మరింత చొరవ చూపించక తప్పని పరిస్థితి.

పశ్చమగోదావరి జిల్లాలో జనసేన గెల్చుకున్న పంచాయితీలో అధికార వైసీపీ అరాచకం నేపథ్యంలో జనసేనాని ఓ వీడియో ఫుటేజ్ విడుదల చేసి ఊరుకున్నారు. సరిపోదు, ఈ డోసు అస్సలు సరిపోదు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం పెరగాలంటే, ఇంతకు మించి జనసేన అధినేత చాలా చెయ్యాలి.. జనంలోనే వుండాలి. భీమవరం గనుక పవన్ కళ్యాణ్ వెళ్ళి వుంటే, మునిసిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ఇంకాస్త ఎక్కువ సీట్లు గెల్చుకునేదన్న అభిప్రాయం జనసైనికుల్లోనే వ్యక్తమవుతోంది. అయితే, రాజకీయాలు చాలా మారిపోయాయ్. అధికార పార్టీ ఓటర్ల ‘కడుపు మీద కొడ్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతున్న దరిమిలా, ప్రజలు ఇంకో ఆప్షన్ వైపు మొగ్గు చూపడం అంత తేలిక కాదు. అలాగని చూస్తూ ఊరుకుంటే పార్టీ ఎలా బలపడుతుంది.? తెలంగాణలో బీజేపీతో దాదాపు తెగతెంపులు అయిపోయినట్లే.

ఆంధ్రపదేశ్‌లో కూడా బీజేపీతో కలిసి నడవడం వల్ల జనసేనకు అదనంగా కలిగిన లాభమేమీ లేదని తేలిపోయింది. జనసేన వల్ల బీజేపీ లాభపడుతోంది తప్ప, బీజేపీ వల్ల జనసేనకు అస్సలు లాభం వుండడంలేదు. పైగా, బీజేపీ కారణంగా జనసేన నష్టపోతోంది. జనసేన క్యాడర్, బీజేపీతో సర్దుకుపోలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధినేత, 2024 ఎన్నికల కోసం వీలైనంత త్వరగా కీలక నిర్ణయం తీసుకుంటే, గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం మరింత వేగంగా జరుగుతుంది. అలా జగరకపోతే.. ఆ తర్వాత మరో ఐదేళ్ళు పార్టీని నమ్ముకోవడం, పార్టీ కోసమే పనిచేయడం జనసైనికులకు అసాధ్యమే అవుతుందేమో.

Minister Kishan Reddy’s interesting comments on the Vizag steel plant

Share

Union Home Minister Kishan Reddy has said that the Center will take a policy decision on the Visakhapatnam steel plant. Speaking to the media, he said that the central government had taken a policy decision in the case of the Visakhapatnam steel plant. He said it was burdensome to run the loss-making Visakhapatnam steel industry.

Minister said the central government would take back its decision if the Andhra Pradesh government takes the steel plant under its purview. He said that in democracy, everyone has the right to protest for the sake of the steel industry.

Recently, CM Jagan once again wrote a letter to the PM seeking him an appointment to join all party leaders and trade unions.

Kangana gets trolled with a mocking meme fest for her support on Sadguru’s tweet

Share

Kangana Ranaut can talk on everything without exception. She shares her contemplations with no hesitation and expresses her genuine thoughts without giving a tuppence at all about how it will be perceived by others.

Be that as it may, individuals frequently term her sentiments and opinions as odd, defamatory and provocative that prompts trolls via online media. Furthermore, by and by, Kangana landed herself in serious trouble when she took a stance to support Indian yogi, Jaggi Vasudev, also called Sadhguru, for his tweet on Women’s Day with her tweet three days ago. A mocking meme gets surfaced on twitter for her support.

“Feminine is not a gender – it is a dimension”, this tweet from Sadhguru provoked netizens including producer Hansal Mehta, to give comical responses and ridiculed him. The backlash against Sadhguru from many didn’t go down well with his ardent follower, Kangana. She labelled those trolling Sadhguru as insects with the IQ of rats.

Nevertheless, she was on receiving end from netizens who didnt pay heed to Kangana’s rant either. They condemned her for her views and shared hilarious memes and jokes to shut her down.

One of the memes in the backdrop of a yogi read, “ Bhakti aur Pagalpan adik antar nahi got a hai” (There is no much difference between devotion and madness).

One more sarcastic tweet from the Twitter user read, “According to Sadguru, Kangana’s mind is dimensional paralysed”.

Mamata Banerjee begins Padayatra in wheelchair

Share

Mamata Banerjee begins Padayatra in wheelchair

MS Dhoni New look l Ms Dhoni new hair style

Share

MS Dhoni New look l Ms Dhoni new hair style

సౌత్ ఇండియాలో నెం.2 గా నిలిచిన సారంగదరియా

Share

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా నుండి రెండు వారాల క్రితం వచ్చిన సారంగదరియా సాంగ్‌ యూట్యూబ్ లో సెన్షేషనల్ వ్యూస్ ను దక్కించుకుంది. ఈ పాట తనది అంటూ కోమలి మొదలు పెట్టిన వివాదం కూడా ఈ పాటకు కలిసి వచ్చింది. సమంత చేతుల మీదుగా రెండు వారాల క్రితం విడుదల అయిన సారంగదరియా పాట కేవలం 14 రోజుల్లో 50 మిలియన్‌ల వ్యూస్ ను సొంతం చేసుకుని సౌత్‌ ఇండియాలో అతి స్పీడ్‌ గా 50 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకున్న పాటగా నిలిచింది.

గతంలో ధనుష్‌, సాయి పల్లవి ల రౌడీ బేబీ పాట 8 రోజుల్లో 50 మిలియన్‌ ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పుడు సారంగదరియా సాంగ్ 14 రోజుల్లో 50 మిలియన్‌ లను దక్కించుకుంది. అల వైకుంఠపురంలో చిత్రంలోని బుట్ట బొమ్మ సాంగ్ 50 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకునేందుకు 18 రోజులు పట్టగా, రాములో రాముల పాట 27 రోజులకు 50 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. తెలుగులో అత్యంత స్పీడ్‌ గా 50 మిలియన్‌ల వ్యూస్ ను రాబట్టిన పాటగా సారంగదరియా నిలిచింది.

PM Modi As a voter in Vikarabad?

Share

Prime Minister Narendra Modi is a voter in Vikarabad. Sounds unbelievable? It may sound bizarre but if one goes by the electoral roles, Prime Minister Narendra Modi is a voter in Pulusumamidi village of Vikarabad district.

When A Dayakar Reddy, a graduate voter registered in Pulusumamidi village, wanted to cast his vote, he was shocked to find that there was Prime Minister Narendra Modi’s photograph against his name. Reddy, who is currently working in Hyderabad, set out on a journey to his home village to cast his vote in the Graduate Constituency election. But his friends called him up midway and asked him not to come as he would not be able to cast his vote. They told him that against his name, the photograph of Prime Minister Modi was printed. A shocked Reddy had to return without casting his vote.

How Modi’s photo was printed in place of Dayakar Reddy is now a hot topic of discussion in the region. The officials are not coming forth with any explanation as to how this goof-up could have occurred.

More Film News

More Political News