నంది కొట్కూరు వైసీపీ లో ఫిఫ్టీ ఫిఫ్టీ పంచాయతీ | MLA Arthur Toguru Vs Byreddy Siddharth Reddy
గోపూజ మహోత్సవంలో సీఎం జగన్
ఏపీలో దేవాలయాల్లో జరుగుతున్న దాడులు మరియు విగ్రహ ద్వంసంకు సంబంధించిన వివాదం నడుస్తున్న నేపథ్యంలో దోషాలను సవరించడంతో పాటు అనేక విధాలుగా హిందువులను ప్రసన్నం చేసుకునేందుకు జగన్ ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇటీవలే దాదాపుగా 50 దేవాలయాలను నిర్మించేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గో పూజ మహోత్సవంను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా నరసరావు పేట లో జరిగిన గోపూజ కార్యక్రమం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో గో పూజ నిర్వహించారు. జగన్ తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగ సందర్బంగా సాంప్రదాయ బద్దంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు. ప్రభుత్వం హిందువులకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హిందువుల మనో భావాలు దెబ్బ తీసే విధంగా తాము ఏమీ ప్రవర్తించడం లేదని క్లారిటీ ఇచ్చారు.
AP-BJP is moving ahead with a masterplan !!
The Bharatiya Janata Party is moving ahead with a master plan to strengthen itself in Andhra Pradesh.
Leaders of both the opposition parties, TDP and BJP leaders are on a serious level against the ruling party, YSRCP.
In the aftermath of the general election results, especially after the change of AP state BJP president, they are preparing to include disgruntled leaders and former members of the ruling and opposition parties into their party.
Leaders have also launched efforts to recruit former ministers who have stayed away from politics. On the whole, it can be said that the Bharatiya Janata Party is moving forward with a definite strategy to strengthen its party in the state.
Inside Story: Will Balakrishna work with struggling director now?
Santosh Srinivas hoped to put an end to his flop streak and get back to winning ways with his latest outing, Alludu Adhurs, starring Bellamkonda Srinivas, but that did not happen.
Alludu Adhurs, which released yesterday, got off to a rather horrid start. The film opened to a weak word of mouth and Santosh Srinivas is facing flak for his substandard work.
Incidentally, Santosh planned to work with Nandamuri Balakrishna after Alludu Adhurs, hoping the film would do well. But sadly for him, the film tanked.
Now, the big question is – Will Balakrishna give his nod to work with Santosh Srinivas, who is struggling big time?
Well, Santosh had even prepared a story for Balakrishna with the latter’s star image in mind. Now that Alludu Adhurs is not doing well, it is unclear if Balakrishna would agree to work with him.
Balakrishna is currently working on BB3 which is being directed by Boyapati Sreenu. He is yet to sign his immediate next project.
బిబి4 విన్నర్ అభిజిత్‌కు క్రికెటర్ రోహిత్ శర్మ శుభాకాంక్షలు
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కు టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అది మాత్రమే కాకుండా తన జెర్సీని కూడా రోహిత్ శర్మ అభిమానంతో అభిజిత్ కు ఇచ్చాడు. ఆ విషయాన్ని స్వయంగా అభిజిత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తనకు రోహిత్ శర్మ నుండి వచ్చిన సర్ ప్రైజింగ్ కాల్ కు మరియు జెర్సీకి కారణం హనుమ విహారి. మాటల మద్యలో రోహిత్ శర్మతో అభిజిత్ గురించి హనుమ వివాహారి చెప్పాడట. అప్పుడే అభిజిత్ తో మాట్లాడేందుకు విహారి కాల్ చేశాడు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అయినందుకు శుభాకాంక్ష లు తెలియజేయడంతో పాటు తన 45వ నెంబర్ జెర్సీని కూడా అభిజిత్ కు ఇస్తున్నట్లుగా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ అంటే తనకు చాలా ఇష్టం అని అలాంటి రోహిత్ నుండి నాకు కాల్ రావడం, జెర్సీ కూడా బహుమానంగా ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ విన్నర్ రోహిత్ శర్మ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో పాటు విహారికి కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు. అభిజిత్ మరియు విహారిలకు మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధంతోనే అభిజిత్ గురించి రోహిత్ వద్ద విహారి చెప్పాడు.
Atchennaidu lashed out at Jagan’s Gopuja!!
TDP leader, former minister Atchennaidu has lashed out at the CM’s response to the attacks on temples.
He was surprised to hear the CM saying that the government is doing Gopuja like never before. He alleged that Jagan was playing the drama to camouflage the Hindus.
After the YSRCP came to power, Achennaidu alleged that there had been massive attacks on Hindu temples for the last 19 months.
He said the temples would not be attacked if they had taken the first incident seriously. But he criticized the government for sleeping until 140 attacks on temples.
Achennaidu made harsh remarks on Jagan, saying that it is an illusion that a person who does not feel sorry for his Babai’s murder will show faith in the gods?
“Jagan has no personality that can keep any religion calm. The YCP should put an end to the practice of inciting sectarianism”, Achennaidu said.
Official: Trivikram on-board for PK’s Ayyappanum Koshiyum remake
Sithara Entertainments who will be bankrolling Pawan Kalyan‘s upcoming film, the telugu remake of Ayyappanum Koshiyum have officially announced that Trivikram is on-board for the project.
In the latest video released by the makers, it is mentioned that Trivikram will be penning the screenplay and dialogues for the remake.
However, there is nothing too surprising about this update as there were multiple reports claiming that Trivikram is penning the dialogues for the film, even before the announcement.
The untitled project will be hitting the floors from 22nd January.
Coming to Pawan Kalyan, he is presently shooting for PSPK27 in Hyderabad. He will work on the Krish directorial and Ayyappanum Koshiyum remake simultaneously.
Ayyappanum Koshiyum remake will have Pawan Kalyan and Rana Daggubati in the lead roles. Sagar K Chandra will direct it while Trivikram will pen the dialogues and screenplay.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ ప్లాన్స్ రెడీ
టాలీవుడ్ జక్కన్న సినిమాను ఎంత కష్టపడి జాగ్రత్తగా తెరకెక్కిస్తాడో అంతే జాగ్రత్తగా సినిమా ప్రమోషన్ చేస్తాడు. అద్బుతమైన ప్రమోషన్ ప్లాన్స్ ఆయన సొంతం అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ కార్యక్రమాలు రిలీజ్ లు ప్లాన్ చేశారట. కాని థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడిచే వరకు సినిమా విడుదల విషయమై నిర్ణయం తీసుకోరని తెలుస్తోంది.
థియేటర్ల నూరు శాతం ఆక్యుపెన్సీ విషయంలో క్లారిటీ లేదు. కనుక అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల విషయంలో ఒక నిర్ణయానికి రాలేము అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్లానింగ్ జరుగుతున్నాయి. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని అనుకుంటున్నారు.
Official clarity to soon arrive about Janasena’s candidate?
The Tirupati by-elections have become a major point of discussion for all political parties in Andhra Pradesh. Every single party is trying its best to win these elections and try to gain a stronghold in Andhra Pradesh. TDP and YSRCP have already announced their candidates, and even started campaigning for the elections.
The BJP and Jana Sena had announced a long time ago that they would announce a joint candidate from both the parties, as they have decided to contest in the elections together. However, no one has been announced until now.
Jana Sena Chief Pawan Kalyan is going to tour Tirupati on January 21st, and is also going to participate in the Political Action Committee (PAC) meeting of the party on the same day. He is expected to address the public on that evening as well.
The Chairman of the PAC of Jana Sena, Nadendla Manohar, will also be present at the meeting, and several important aspects are expected to be discussed about the party. It is hence expected that a full and final clarity about the candidate from Jana Sena and BJP would finally be achieved after this meeting and during this tour.
ఈ నెల 21వ తేదీన తిరుపతికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/ZRQjsZBz2g
— JanaSena Party (@JanaSenaParty) January 15, 2021
Exclusive: Chiranjeevi’s Lucifer remake launch date locked
Megastar Chiranjeevi is a busy man now. He is presently working on Acharya and has lined up Lucifer and Vedhalam remakes next.
Chiranjeevi has prioritised Lucifer remake over Vedhalam remake now and decided to take the former forward.
The latest news is that Lucifer remake will be officially launched on 21st January.
The makers had announced that the project would hit the floors after Sankranthi season and things seem to be going as per schedule now.
Lucifer remake will have Mohan Raja of Thani Oruvan fame at the helm and the project was officially announced a while ago. It will be launched next week.
It is said that the regular shooting of Lucifer remake will commence in February. More details about the project are awaited.
Vijaya Sai Reddy mocks Chandrababu Naidu’s latest statements
YSR Congress Party National General Secretary, Rajya Sabha member Vijaya Sai Reddy mocked Telugu Desam party president Nara Chandrababu Naidu’s latest statements.
Responding to the Twitter platform, he tweeted, “How many times do you change, Babu? It’s been two years since the TDP was ousted from power but Chandrababu is still not recovering from the hangover. Now, you are starting a new drama as if you have changed completely.” He criticized that Chandrababu is still blaming the people for his defeat.
YCP Chief, CM Jagan along with his leaders Vijay Sai Reddy and Sajjala, either directly or indirectly is blaming the TDP for temple attacks.
The temple attacks seemed there will be no end to them till the next 2023 elections.
చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంట సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే బాబు గారికి.
పైగా సారీ-పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలెట్టారు. ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నాడు— Vijayasai Reddy V (@VSReddy_MP) January 14, 2021















