వ్యాక్సిన్ టైమ్ || DME Ramesh Reddy Speaks About Corona Vaccination Arrangements
‘రాధేశ్యామ్’ టీంకు ప్రభాస్ ఖరీదైన బహుమానాలు
ప్రభాస్ క్రేజ్ మాదిరిగానే ఆయన మనసు కూడా చాలా విశాలమైనది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేతికి ఎముక లేదు అన్నట్లుగా లక్షల సాయం చేస్తూనే ఉంటాడు. కోట్లల్లో విరాళాలు ఇస్తూ ఉంటాడు. తాజాగా సంక్రాంతి సందర్బంగా తన సినిమా రాధే శ్యామ్ కోసం పని చేస్తున్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కు బహుమానాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం భారీగా ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి ఖరీదైన రిస్ట్ వాచ్ ను బహుమానంగా ప్రభాస్ ఇచ్చాడు అంటూ సమాచారం అందుతోంది.
రాధే శ్యామ్ యూనిట్ సభ్యులు అందరికి కూడా బహుమానాలు సంక్రాంతి కానుకగా ఇంటికి రావడంతో వారు సర్ ప్రైజ్ అయ్యారట. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి బహుమానం అందుకుని చాలా సంతోషంగా ఉన్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా విషయానికి వస్తే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. సమ్మర్ తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Is Balayya Babu unhappy with Chandrababu?
Is Balayya Babu unhappy with Chandrababu Naidu and even his son-in-law Lokesh Babu? If not, why did he skip the key party politburo meeting and undertake a visit to his constituency of Hindupur on the same day? This has become a hot topic within the TDP these days.
Balayya Babu is known to speak to very few TDP leaders and these leaders claim that he is upset with Chandrababu Naidu. He is reported to have told them that he was not happy with the formation of the politburo. He is said to have been upset by the exclusion of several key Kamma leaders from the politburo. What is turning out to be more irksome for him is that Chandrababu is trying to convince the aggrieved Kamma leaders that they could not be accommodated because Balayya Babu has to be given a place in the politburo.
He is also said to be upset that the number of politburo members has been increased to 25. Such jumbo sized politburo is not only ineffective, but even the members become insignificant. So, he feels that his membership in the politburo is of no real value. At the same time, he is being blamed for the exclusion of others. So, he decided to show his dissatisfaction by skipping the politburo meet and organise a visit to Hindupur on the same day.
Photostory: Manchu Viranica Shares Clicks Of Vishnu & Kids On Sankranti!
The Manchu family celebrated Sankranti happily and a great time spending the day with their kids and loved ones. Manchu Vishnu’s better half Viranca posted a couple of pictures on Instagram and wished everyone on Sankranti Day.
Of them, the family photo of Manchu Vishnu, herself and their four kids is very beautiful. All the kids are looking lovely in traditional outfits. The group photo looks like a perfect greeting card with a perfect family.
Along with it, she also shared some candid pictures of Vishnu having fun kids and Viranica posing with her son. Their daughters Ariana and Viviana dressed in a half saree, their youngest Ayra and Avram’s clicks as well. They are just a treat to watch.
On the work front, Vishnu is all set to thrill the audience with ‘Mosagallu’ which he acted as well as produced. Kajal, Suniel Shetty, Navdeep and many others are playing key roles in this crime drama best on the biggest IT scam in the world. He is also gearing up to work with Sreenu Vaitla once again on ‘D&D’.
నెం.2 గా నిలిచిన ‘వకీల్ సాబ్’
సంక్రాంతి కానుకగా విడుదల అయిన వకీల్ సాబ్ టీజర్ కు అద్బుతమైన రికార్డులు నమోదు అయ్యాయి. అతి తక్కువ సమయంలోనే అతి ఎక్కువ వ్యూస్ తో ఆపటు లైక్స్ విషయంలో కూడా రికార్డు దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రాబోతున్న నేపథ్యంలో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్బుతమైన సినిమాను పవన్ వకీల్ సాబ్ గా తీసుకు రాబోతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ ఈ టీజర్ చూసిన అభిమానులు అంటున్నారు.
ఇక ఈ సినిమా 12 గంటల్లోనే ఏడు మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడంతో పాటు ఏడు లక్షల లైక్స్ ను అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కొమురం భీమ్ ఎన్టీఆర్ వీడియో తో పోటీ పడి మరీ ఈ టీజర్ వ్యూస్ ను దక్కించుకుంది. లైక్స్ మరియు వ్యూస్ విషయంలో రామ రాజు ఫర్ భీమ్ తర్వాత స్థానంలో వకీల్ సాబ్ నిలిచాడు. మొన్నటి వరకు సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో వకీల్ సాబ్ నిలిచాడు.
Ganta’s career at crossroads
Ganta Srinivasa Rao is facing a strange predicament. He has never been so inactive in politics. As someone who has always had butter on his bread, he is finding himself without power for the first ever time in his long political career.
His problem is despite all his attempts, the ruling YSRCP is not letting him into the party. At the same time, the TDP, where he is in currently, does not want him. He has not met the TDP chief in years and there is no call from Chandrababu either. As for YSRCP, minister Avanthi Srinivas and MP Vijaysai Reddy are dead opposed to his entry. So, he is not getting the political gate entry pass into the YSRCP.
These days, his supporters are sending out feelers that the BJP is inviting him into the party. But to join the BJP, he may have to resign his MLA post and there is no guarantee that he would be re-elected on a BJP ticket. So, there is no use going to the BJP. As a result, he is finding himself nowhere in politics. A strange situation indeed for a politician who is known to jump into the party in power very effortlessly and gets plum posts.
A Telugu channel acquires satellite rights of ‘Vakeel Saab’ for a colossal price!
Power star Pawan Kalyan’s much hyped court drama Vakeel Saab has been garnering all required attention since long time. The teaser released yesterday was indeed loved by many of his fans. He was seen performing some incredible dramatic sequences cladded in Lawyer’s attire. Trade analysts and critics have often shared their views that the actor’s comeback after a long hiatus is undisputedly going to do a great business at box office.
The pre-release business amid good promotions is clearly evident and this is now raising the expectations among the film buffs. Earlier a report surfaced in few web sites that the film’s satellite rights were owned by leading TV channel Gemini for a high price. Nonetheless now the news sprung up that Zee Telugu has bagged the rights.
Interestingly, Zee Telugu which emerged as a top channel in the recent times with digital content has acquired Vakeel Saab’ satellite rights for a colossal price of Rs 15 Cr. But no official confirmation was given yet by the makers ‘Sri Venkateshwara creations’ regarding the same. The film helmed by Venu Sriram, also stars Nivetha Thomas, Anjali, Prakash Raj and Ananya Nagalla in pivotal roles.
ఆయన దిల్ రాజు కాదు.. కిల్ రాజు..
సంక్రాంతి పండుగ అంటే పిండి వంటకాలు, కోళ్ల పందేలతో పాటు కొత్త సినిమాల సందడి కూడా. ముఖ్యమైన పండగ సీజన్‌లలో స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు నిండిపోతాయి. ఈ క్రమంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక ఆయా సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు ఇబ్బందులు పడతారు. అందుకే సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలు వస్తే చాలు థియేటర్‌ల ఇష్యూ ఎక్కువగా ఉంటుంది. బడా నిర్మాతలైన దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్‌ల గుప్పిట్లోనే ఎక్కువగా థియేటర్స్ ఉన్నాయంటూ చిన్న నిర్మాతలు ఆరోపిస్తుంటారు. వీరి వల్ల చిన్న సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు నష్టపోతున్నామంటూ వాపొతుంటారు. ఈ నేపథ్యంలో ఈ పండగకు వరంగల్‌కు చెందిన క్రాక్ డిస్ట్రిబ్యూటర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ సంక్రాంతికి ముందుగా మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ సినిమా విడులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘క్రాక్’ సినిమాకు సరైన థియెటర్లు ఇవ్వలేదంటూ వరంగల్‌కు చెందిన శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ నిర్మాత దిల్ రాజు తీరుపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. సంక్రాంతికి విడుదలైన రవితేజ క్రాక్ సినిమాకు మంచి టాక్ వచ్చిందని, బాగా నడుస్తోన్న ఈ చిత్రానికి థియేటర్లు బాగా తగ్గించేసి డబ్బింగ్ సినిమా అయిన విజయ్ ‘మాస్టర్’ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని దిల్ రాజుపై అసహనం వ్యక్తం చేశారు. అందుకే దిల్ రాజు పేరును కిల్ రాజుగా మర్చాలని మండిపడ్డారు. అయితే గతంలో హీరో రజినీకాంత్ ‘దర్బార్’ ‘పేట’ వంటి తమిళ డబ్బింగ్ సినిమాల విడుదలపై దిల్ రాజు సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. డబ్బింగ్ సినిమాలకు ఎలా థియోటర్లు ఇస్తామని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. ఆయన మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా ‘క్రాక్’ వంటి తెలుగు సినిమాకు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బింగ్ మూవీ ‘మాస్టర్’కు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆరోపించారు. తాను డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న క్రాక్ సినిమాకు ఒకవేళ టాక్ బాగాలేకపోయినట్టైయితే.. తాను మాట్లాడేవాడిని కాదని, కానీ క్రాక్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ అనిపించుకుందన్నారు. అలాంటి మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాను సడెన్‌గా థియేటర్స్‌లోంచి లేపేశారంటూ అతడు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
An FIR was registered against Akhila Priya’s brother, Jagat Vikhyat Reddy..?
An FIR is likely to be registered against Akhilapriya‘s brother Jagat Vikyat Reddy in the Boinpally kidnapping case.
The police investigation into the role of Akhila Priya’s brother Jagat has reached its final stage.
Evidence has been gathered that Jagat was involved in the kidnapping case. According to key information provided by Jagat Vikyat’s car driver, Jagat was involved in the kidnapping case. Based on CCTV footage and call data, police confirmed the same.
Akhilapriya’s three-day police custody has ended. The judge remanded her in judicial custody.
She underwent medical tests immediately after the end of custody. She got a negative on the corona tests. Following the remand, Akhilapriya was shifted to Chanchalguda Jail.
Red debacle: Ram has two options now
Starring Ram in the lead role, Red hit the silver screens yesterday. The Kishore Tirumala directorial received a poor response from the audience and it is on course to end up as a dud.
Interestingly, Ram has two options to choose from now. He can either go for a mass entertainer or tread familiar territory with a love drama post the debacle of Red.
Going into the story, Tamil director, Neasan who previously directed Vijay’s Jilla, and in-form director Venky Kudumula are ready to join hands with Ram for his next project.
While Neason had prepared a commercial subject for Ram, Venky has come up with a love drama with good dose of comedy. Both the directors are ready to immediately start the pre-production works if Ram gives his nod.
The handsome hero will now have to pick one of these two directors who have approached him with contrasting subjects and go ahead with the project.
The ball is in Ram’s court now and he will have to take the final call sooner or later.
It needs to be said that Venky Kudumula is in pole position to get Ram’s approval given his impressive track record and especially so after after scoring a big hit with his latest film Bheeshma.
తమిళ జల్లికట్టు వేడుకలో రాహుల్ గాంధీ
తమిళనాడు లో సంక్రాంతి సందర్బంగా జల్లికట్టు వేడుకలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు ను నిర్వహించడంతో పాటు ప్రముఖులు పాల్గొంటూ ఉంటారు. కోర్టులు ఈ ఆటను బ్యాన్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినా కూడా తమిళనాడు ప్రభుత్వం ఆటను కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది జల్లికట్టు ఆటల కార్యక్రమాన్ని చూసేందుకు తమిళనాడుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వెళ్లారు. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఆయన జల్లికట్టును చూశారు.
మదురైలోని అవనియపురంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. జల్లి కట్టు నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధించింది. 50 శాతం జనాలతో మాత్రమే జల్లి కట్టు నిర్వహించారు. రాహుల్ గాంధీ వచ్చిన విషయం తెలియడంతో భారీ ఎత్తున జనాలు వచ్చారు. రైతుల జీవితంలో భాగం అయిన జల్లి కట్టు కార్యక్రమం చూసేందుకు రావడం సంతోషం అంటూ రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొనడంను బీజేపీ నాయకులు తప్పుబడుతున్నారు.















