Posted inTelugu - Featured Telugu - Film News
ఛాలెంజింగ్ రోల్ లో చెలరేగిపోనున్న రావు రమేష్
నటుడు రావు రమేష్ తన కెరీర్ లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాడు. నెగటివ్, పాజిటివ్, కామెడీ అన్న తేడా లేకుండా రావు రమేష్ చాలా పాత్రల్లో మరిపించాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల సత్తా ఉన్న నటుడు రావు రమేష్.…