Posted inTelugu - Featured Telugu - Political News
యూపీ రాజకీయాల్లో ‘పుష్ప’ మేనియా..! ‘శ్రీవల్లీ..’ పాటతో కాంగ్రెస్ ప్రచారం
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప క్రేజ్ రాజకీయ పార్టీలు కూడా ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా చేరిపోయింది. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పుష్ప క్రేజ్ ను వాడుకుంటోంది. ప్రజలను ఆకర్షించేందుకు తమ ప్రచారంలో…