Posted inTelugu - Featured Telugu - Political News
బీజేపీ నేత మోత్కుపల్లి హెల్త్ సీరియస్
తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కరోనా సోకడంతో సోమాజిగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరి తీసుకోవడం సమస్యగా మారడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను…