అధికారులపైనే సీనియర్ ఐపీఎస్ ఫోర్జరీ ఆరోపణలు.. ఇదీ సంచలనమంటే.!

‘ఆయన మీద బోల్డన్ని ఆరోపణలున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి అని కూడా ఆలోచించకుండా అడ్డగోలుగా సస్పెండ్ చేసి పారేశారు. ఈ క్రమంలో కోర్టు నుంచి మొట్టికాయలూ తప్పలేదు. రకరకాలుగా ప్రయత్నిస్తూ ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది వైఎస్ జగన్…

సినిమా: ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయాలు తగవు

‘సినిమా టిక్కెట్ల ధరలు, తినుబండారాల ధరల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. పేదవారికి వినోదం భారం కాకూడదనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాజకీయాలు తగవు’ అని ‘తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌…

రేపు నాయుడుపేటకు నడ్డా, పవన్ కల్యాణ్

తిరుపతి ఉప ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో బీజేపీ జోరు పెంచింది. ప్రచారపర్వాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఏఎల్సీఎం క్రీడా ప్రాంగణంలో జరిగే ఈ మహాసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ…

భారీ కాన్వాయ్ తో బయలుదేరిన షర్మిల

ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సంకల్పసభలో పాల్గొనేందుకు దివంగత మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె షర్మిల భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరారు. తెలంగాణ యవనికపై పెట్టబోయే పార్టీ గురించి ప్రకటన చేయడం కోసం శుక్రవారం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్…

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ జగన్ పరిస్థితేంటి.?

‘మీ చేతిలో అధికారం వుందని.. మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, అప్పుడు మీ పరిస్థితేంటో ఒక్కసారి ఆలోచించుకోండి..’ అంటూ బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవధర్ సంచలన రీతిలో ఆంధ్రపదేశ్…

ఖమ్మం ‘సంకల్ప సభ’లో షర్మిల ఏం చెప్పబోతున్నారు.?

జై తెలంగాణ నినాదం తప్పనిసరి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి, ఆ పాలన గొప్పతనం గురించీ నినదించడం మామూలే. ఇంతకీ, ఆంధ్రపదేశ్ గురించి ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ఏం చెప్పబోతున్నారు.? షర్మిల సంగతి సరే, వైఎస్ విజయా…

అఖిలప్రియను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

ఏపీలో జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల్లో కొన్ని చోట్ల గందరగోళ వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో వైకాపా నాయకులతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకుల మద్య వాదోపవాదాలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారికంగా తెలుగు దేశం పార్టీ పోటీ చేయడం లేదు.…

తెలంగాణలో షర్మిల పార్టీ లెక్కలు పక్కగానే వున్నాయిగానీ.!

అన్న వైఎస్ జగన్ తనకు రాజకీయంగా ప్రాధాన్యతనివ్వకపోవడంతో, తెలంగాణలో కొత్త రాజకీయ కుంపటికి శ్రీకారం చుట్టారు షర్మిల. ‘నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ప్రాధాన్యత, పదవులు దక్కలేదో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడగండి..’ అంటూ షర్మిల మీడియా అడిగిన…

థియేటర్లలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరి

ఏపీలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా కేసులు మరింతగా పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై…

ఏడేళ్ల క్రితం ఆగిన రాజశేఖర్‌ సినిమాను తీసుకు వస్తున్న వర్మ

రాజశేఖర్‌ హీరోగా రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా పట్ట పగలు. సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించిన తర్వాత సినిమా విడుదల క్యాన్సిల్‌ అయ్యింది. తనకు చెప్పిన కథతో కాకుండా సినిమాను మరోలా తీశారంటూ వర్మపై రాజశేఖర్‌ ఆగ్రహం…

‘సీఎం జగన్ బెయిల్ రద్దు చేయండి’.. హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలనం రేపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం జగన్ 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని రఘురామ తన పిటిషన్‌లో…

చిన్నమ్మ కనీసం ఓటు కూడా వేయలేక పోయింది

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న సమయంలో చిన్నమ్మ శశికళ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగింది. ఆమె మంత్రులపై కూడా పెత్తనం చేసి షాడో సీఎంగా వ్యవహరించింది. జయలలిత మృతి చెందిన సమయంలో అనూహ్యంగా శశికల సీఎం అవ్వాల్సి ఉన్నా…