Posted inTelugu - Featured Telugu - Political News
వైసీపీ నుంచి బీజేపీలోకి వలస మొదలైందహో.!
తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, షర్మిల పార్టీలోకి కాకుండా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నారు. ‘షర్మిలతో సన్నిహిత సంబంధాలున్నాయి.. ఆమె రాజకీయ పార్టీ పెడుతుండడాన్ని ఆహ్వానిస్తున్నాను.. అయితే, జాతీయ పార్టీలోకి వెళ్ళాలన్న…