Posted inTelugu - Featured Telugu - Political News
కమల్ హాసన్ పై విమర్శలు చేసిన గౌతమి
యూనిర్శిల్ స్టార్ కమల్ హాసన్ నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. నటుడు అయిన కమల్ ను అంతా నెత్తిన పెట్టుకున్నారు. కాని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఆయన ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నారు. అయినా కూడా…