Posted inTelugu - Political News
పవన్ కళ్యాణ్ దగ్గరకెళ్ళి బతిమాలుకున్నదెవరు కృష్ణ సాగర్.!
‘అక్కడ తెలుగుదేశం పార్టీ ప్యాకేజ్.. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ప్యాకేజ్.. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరికి మద్దతిస్తారో ఎవరికీ తెలియదు.. అసలు జనసేన పార్టీకి ఓ రాజకీయ సిద్ధాంతమే లేదు..’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత…