మంత్రి కేటీఆర్ పంచ్ డైలాగ్స్ వైరల్..! మోదీని ఉద్దేశించేనా..?

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు షేక్ పేట తాహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఓటు వేశారు కేటీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఓ మహానుభావుడు గతంలో…

తెలుగుదేశం పార్టీని నిండా ముంచేసిన చంద్రబాబు ‘తిట్లు’.!

ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం.. అనేవారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఆ స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు, ‘సిగ్గూ శరం లేదా.?’ అని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని కలికాలం అనాలా.? ఇంకేదన్నా అనాలా.? వైసీపీ…

జనసేన – బీజేపీ మధ్య తెలంగాణ పంచాయితీ.!

ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్నట్టు బీజేపీ వ్యవహారం సాగుతోందనే ఆవేదన జనసేన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల వేళ జనసేన – బీజేపీ మధ్య పంచాయితీ ముదిరి పాకాన పడిన విషయం విదితమే.…

డీఎంకే మ్యానిఫెస్టో..! అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపు

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ప్రజలకు హామీలు ఇస్తూ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తమ పార్టీ మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. శనివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఐదు వందలకు…

తిరుపతిలో బీజేపీ గెలిస్తే.. అభ్యర్థికి బంపర్ ఆఫర్ ఇదేనట.!

2‌019 ఎన్నికల్లో ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ, ఈసారి ఏకంగా గెలిచేస్తానంటోంది. రెండేళ్ళలో ఆ పార్టీ అంతలా బలపడిపోయిందా.? నమ్మేలా వుందా ఇదేమన్నా.? ఎవరేమైనా అనుకోనీ, భారతీయ జనతా పార్టీ మాత్రం, రాష్ట్రంలో తాము చాలా బలంగా వున్నామని…

షాకింగ్: యంగ్ టైగర్ ఎన్టీయార్‌పై పెరుగుతున్న పొలిటికల్ ప్రెజర్.!

‘వద్దు మొర్రో..’ అని అనుకుంటున్నాసరే యంగ్ టైగర్ జూనియర్ నందమూరి తారకరామారావు (జూ. ఎన్టీయార్) పొలిటికల్ ఒత్తడిని దూరం చేసుకోలేకపోతున్నాడు. తాజాగా ఎన్టీయార్ ముందు ‘రాజకీయ రంగ ప్రవేశమెప్పుడు.?’ అన్న ప్రశ్న వచ్చిపడింది. చాలా క్యాజువల్‌గా ఆ ప్రశ్నను తనదైన సమాధానంతో…

‘ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం..భయపడాల్సిందేమీ లేదు’

ఖమ్మం : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు వేస్తే డబ్బులు ఇస్తామంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం వైరాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాములు…

జనసేన కాదు, తిరుపతి బరిలో నిలిచేది బీజేపీ అభ్యర్థే.!

విషయం ఇప్పుడు అధికారికం. తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచేది బీజేపీ అభ్యర్థి. మిత్రపక్షం జనసేన పార్టీ, బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తుంది. తిరుపతి ఉప ఎన్నిక నుంచి బీజేపీ ‘విజయపు నడక’ ప్రారంభమవుతుందని బీజేపీ చెబుతోంది. బీజేపీ జాతీయ స్థాయి నేత…

విశాఖ ఉక్కు కర్మాగారంపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. తాడేపల్లిలో సీఎం జగన్‍ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ విషయంలోనూ నేను వ్యతిరేకించా. ఇవేమీ ఇంటి ఆస్తులు కాదు ఒక్కోటి అమ్మడానికి. చక్కగా…

మమతా బెనర్జీకి గాయం..! కుట్ర కోణం ఉండొచ్చు.. దీదీ అనుమానం

పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ లో ప్రచారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీకి గాయమైంది. నందిగ్రామ్ లో ప్రచారంలో ఉండగా ఆమె కాలికి గాయమైంది. ప్రచారంలో భాగంగా తన కారు వద్ద ఉండగా ఎవరో కొందరు వ్యక్తులు కారు డోరోను బలంగా తోయడంతో…

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తిరథ్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ తిరథ్ సింగ్ రావత్ ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఆయన్ను సీఎంగా ఎన్నుకుంటూ పార్టీ వర్గాలు బుధవారం తీర్మానం చేశాయి. 2013-14 మధ్య ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన 56 ఏళ్ల…

తెలంగాణలో అతివలకేదీ అందలం?: షర్మిల

అసమానతలు గెలిచి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అసమానతలు ఉన్నాయని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఆరోపించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాష్ట్రంలో అతివలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా…