రెడ్డి అనేది ఓ టైటిల్: డీకే అరుణ

రెడ్డి అంటే కులం కాదని.. అది ఒక టైటిల్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి తొలుత ముందుకు వచ్చేది రెడ్డి మాత్రమేనని స్పష్టంచేశారు. ఆదివారం మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో నిర్వహించిన రెడ్డి రణభేరిలో…

అయ్యో పాపం వీరాభిమాని: బాలయ్య మళ్ళీ కొట్టిండు.!

నందమూరి బాలకృష్ణ ని ఎవరన్నా అభిమానిస్తే అదొక పెద్ద నేరంగా తయారవుతోంది. ‘బాలయ్యతో చెంప దెబ్బ తిన్నా అది భలేగా వుంటుంది..’ అని ఓ దర్శకుడు, బాలయ్యతో అవసరార్థం డైలాగు చెప్పాడుగానీ, దెబ్బ తిన్నోడికే ఆ దెబ్బ తాలూకు నొప్పి ఏంటో…

చంద్రబాబు ఫ్రస్ట్రేషన్: తప్పదు, జనం తిరగబడాల్సిందే.!

ఓ నాయకుడి మీదనో, ఓ పార్టీ మీదనో జనం తిరగబడటం కాదు.. మొత్తంగా వ్యవస్థలోని లోటుపాట్లపై జనం తిరగబడాలి. తిరగబడటమంటే, ఇంకో అర్థంలో కాదు. వ్యవస్థలో మార్పుకోసం నడుం బిగించాల్సిందే. ‘ఏం, దుర్గమ్మ సాక్షిగా అవినీతి జరుగుతోంటే ప్రజలు స్పందించరా.? ఓటు…

తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా: మంత్రి కేటీఆర్

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిం గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర బీజేపీ నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్…

బాలయ్యని ‘కవర్’ చేయలేకపోతున్న హిందూపురం తెలుగు తమ్ముళ్ళు.!

చెంపదెబ్బకి బాలయ్య అభిమాని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నభూతో నభవిష్యతి.. అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అవును మరి, గూబ పగలగొట్టి.. వెన్నపూస రాయడమెలాగో బాగా తెలుసు బాలయ్యకి. ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళి అభిమాని గూబ పగలగొట్టడమేంటి.. మతి లేని…

సిగ్గు సిగ్గు.. పవన్ కళ్యాణ్ పరపతి గురించి మంత్రిగారు ప్రశ్నించడమా.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేఖ రాసి ఊరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విశాఖకు సంబంధించి ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ కంటే ముఖ్యమైన అంశాలు చాలా వున్నాయి. అందులో రైల్వే జోన్ ఒకటి..…

వైసీపీపై జనసేనాని ఫైర్: మీరెంత.? మీ బతుకెంత.?

‘హిట్లర్‌ని చూసింది ప్రపంచం.. ఉన్మాదుల్ని చూశాం.. వాళ్ళంతా ఆ తర్వాత ఏమైపోయారు.? వాళ్ళతో పోల్చితే మీరెంత.? మీ బతుకులెంత.?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. పంచాయితీ ఎన్నికల వేళ అధికార పార్టీ అరాచకాల్ని తట్టుకుని…

పరిటాల శ్రీరామ్ కోడ్ ఉల్లంఘన..! కేసు నమోదు చేసిన పోలీసులు

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ధర్మవరంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆమె తనయుడు శ్రీరామ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా శ్రీరామ్ ప్రచారం నిర్వహించారని ఆయనపై పోలీసు కేసు నమోదైంది. స్థానిక 10వ వార్డులో ప్రచారం సందర్భంగా శ్రీరామ్ నిబంధనలను…

బాలికలకు బ్రాండెడ్ న్యాప్ కిన్లు పంపిణీ చేయాలి: సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న 7 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా న్యాప్ కిన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

బంగారం స్మగ్లింగ్ కేసు: ఎన్నికల వేళ చిక్కుల్లో పడ్డ కేరళ సీఎం

ఆమధ్య కేరళ ను కుదిపేసిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయి విజయన్ పేరు బయటకు రావడం.. అదీ ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేపుతోంది. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్లు…

అభ్యర్ధులను ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్..! నందిగ్రామ్ నుంచే దీదీ

అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ లో రోజురోజుకీ హై టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ పోటీ చేసే స్థానాలపై అనేక ఊహాగానాలు…

ఆంధ్రపదేశ్‌లో ‘ఫ్యాక్ట్ చెక్’ అత్యవసరమేగానీ.!

తప్పుడు ప్రచారం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. మీడియా ముందుకొస్తే రాజకీయ నాయకులు మాట్లాడేవన్నీ అబద్ధాలే. వాటికి ‘ఫ్యాక్ట్ చెక్’ అనేది వుండదు. నోటికొచ్చింది వాగడానికే మీడియా మైకులు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. అన్ని…