తెలుగుదేశం పార్టీకి సంకటంగా మారుతున్న జూ.ఎన్టీఆర్.!

సినీ నటుడు జూనియర్ తారకరామారావు (జూ.ఎన్టీఆర్), తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నాడు. నిజానికి, ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమేయం ఏమీ లేదు. చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరుకి వెళ్ళిన సందర్భంలో, సొంత నియోజకవర్గం…

సీఎం జగన్‌ కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫోన్‌

వైకాపాకు చెందిన ఎంపీ రఘురామకృష్ణ రాజు స్వపక్షంలో విపక్షం మాదిరిగా మారిపోయాడు. మొదటి నుండి ఈయన వైకాపాకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు సీఎం నిర్ణయాలను తప్పుబడుతూ వస్తున్నాడు. ఈ విషయమై ఆయన తీరును వైకాపా నాయకులు పదే పదే తప్పుబడుతున్నారు. ఇక…

చంద్రబాబుకు ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు: సజ్జల

‘చంద్రబాబు భాష సరిగా లేదు.. ఎవరికైనా బాధ కలిగి ప్రతిగా ధీటుగా స్పందిస్తే ప్రభుత్వానికేమీ సంబంధం ఉండదు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలు, వాడే భాషపై ఆయన…

పిచ్చి కుక్కలు కరుస్తాయ్.. వైసీపీపై జనసేన పవర్ పంచ్.!

అది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం.. అందులో ఓ చిన్న గ్రామం.. దాని పేరు మత్స్యపురి. అధికార వైసీపీ ఎన్ని పిల్లిమొగ్గలేసినా, అక్కడ జనసేన జెండా ఎగిరింది పంచాయితీ ఎన్నికల్లో. ఇంకేముంది.? ఎలాగైనా, అక్కడి జనసైనికుల్ని భయపెట్టాలని అధికార పార్టీకి చెందిన…

గుంటూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే మున్సిపోల్స్ లో…

లోకేషం.. అవసరమా ఈ బూతు పురాణం.!

రాజకీయాల్లో బూతులు మాట్లాడితే తప్ప, ‘నాయకుడు’ అనిపించుకోవడం కష్టమని బహుశా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ భావించినట్లున్నారు. తాజాగా ఆయన వైసీపీ మీద మండిపడుతూ, ‘నీ డాష్ డాష్ సొమ్మా.?’ అంటూ బూతులు లంకించుకున్నారు.…

వైఎస్ జగన్ మండలి రాజకీయం: చెప్పేదొకటి, చేసేదింకొకటి.!

రాజకీయ నాయకులకు రెండు నాల్కలేం ఖర్మ.. వెయ్యి నాలికలు వుంటాయేమో. లేకపోతే, చెప్పే మాటలకీ.. చేసే చేతలకీ సంబంధం లేకపోయినా, ప్రజల్ని మభ్యపెడుతూనే వుంటారు. కార్యకర్తలు వెర్రి వెంగళప్పల్లా.. ‘ఏం మాట్లాడుతున్నాడు రా మన నాయకుడు..’ అనుకుంటారు తప్ప, నాయకుడు మాట్లాడేది…

తప్పు చేశా.. క్షమించండి: చంద్రబాబు వేడుకోలు.!

‘నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా.? రాష్ట్రం కోసమే పరితపిస్తున్నాను.. రాష్ట్ర అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే అధికారంలో వున్నప్పుడు పార్టీ కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయాను. 25 శాతం సమయం అయినా కార్యకర్తల కోసం కేటాయించి వుంటే, ఇప్పుడీ పరిస్థితి…

రాష్ట్రాన్ని సీఎం జగన్ రావణకాష్టం చేస్తున్నారు: చంద్రబాబు

ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను రక్తసిక్తం చేశారని.. రాష్ట్రాన్ని సీఎం జగన్ రావణ కాష్టం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల దాష్టికానికి టీడీపీ కార్యకర్త సోమయ్య బలైపోయాడని.. ఇందుకు సీఎం జగనే బాధ్యత వహించాలని…

స్టీల్ ప్లాంట్ అమ్మేయడం ఖాయం.. ఇంకెందుకీ ఉత్తుత్తి పోరాటం.?

నష్టాల్లో వున్న ప్రభుత్వ సంస్థల్ని అమ్మేయడం తప్ప ఇంకో మార్గమే లేదని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చేశారు. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం తరఫున సాయం అందించడమంటే, పన్నులు కడుతోన్న ప్రజల్ని మోసం చేయడమేనన్నది నరేంద్ర మోడీ ఉవాచ. వావ్..…

మంత్రి కొడాలి నానిలో ఈ మార్పుకి కారణమేంటి.?

పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి అధికార వైసీపీకి గట్టి షాక్‌లే తగిలినట్లు ఆ పార్టీ నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలని బట్టి అర్థమవుతోంది. తాను అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గానికి చెందిన ఓ గ్రామంలో జనసేన –…

కేశినేనికి వార్నింగ్ ఇచ్చే ధైర్యం చంద్రబాబుకి వుందా.?

‘పార్టీ కోసం అందరూ కలిసి పనిచెయ్యాల్సిందే.. గెలుపోటములు శాశ్వతం కాదు. అందర్నీ అందరూ కలుపుకుపోవాలి తప్ప, అహంకార ధోరణి ప్రదర్శిస్తే కుదరదు..’ అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, సూచిస్తున్నా.. ఏం చేసినా టీడీపీలో…