Posted inTelugu - Featured Telugu - Political News
మరో పవర్ ఫుల్ రోల్ లో రాములమ్మ
లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకుని ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన రాములమ్మ విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. సుదీర్ఘ కాలం విరామం తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.…