Posted inTelugu - Featured Telugu - Political News
కేసీయార్ క్లారిటీ ఇచ్చినా.. ‘చీలిక’ పుకార్లు ఆగట్లేదెందుకు.!
‘ఇంకో పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని.. కేటీయార్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం ఎందుకు జరుగుతోందో అర్థం కావడంలేదు. ఇకపై, ఈ తరహా వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలెవరైనా చేస్తే, చర్యలు తీసుకుంటాం..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిన్ననే పార్టీ…