Posted inTelugu - Featured Telugu - Political News
20 ఏళ్లు దాటిన వాహనాల విషయంలో కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ ఏడాది బడ్జెట్ విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చింది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్బంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ పర్యావరణంను పరిరక్షించేందుకు గాను కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని దానికి కట్టుబడి ఉంటుందని…