ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి విసుర్లు.. ఇదెక్కడి వైపరీత్యం.?

సీనియర్ పొలిటీషియన్ ఆయన. జగన్ మంత్రి వర్గంలో మోస్ట్ సీనియర్. ఏం లాభం.? ఆ సినియారిటీ ఆయనకు సంస్కారం నేర్పినట్టు లేదు. లేకపోతే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని పట్టుకుని ‘బంట్రోతు’ అనడమేంటి.? వైసీపీలో చాలామంది నిమ్మగడ్డపై బూతులు కూడా అందుకున్న దరిమిలా,…

చిత్తూరు కలెక్టర్ పై రోజా కన్నెర్ర..?

ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇటీవల కాలంలో చాలా సైలెంటుగా ఉంటున్నారు. గతంలో ఏ అంశం మీదనైనా ప్రతిపక్షాలపై అంతెత్తున విరుచుకుపడే ఆమె.. ఈ మధ్యన ఎక్కడా కనిపించడంలేదు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ…

పవన్ వెంట చిరంజీవి: నాదెండ్ల మనోహర్ మాటల్లో నిజమెంత.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఒంటరిగానే రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 2009 ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, అన్నయ్య చిరంజీవికి అండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. మొత్తంగా మెగా కాంపౌండ్, ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేసింది.…

నిమ్మగడ్డ కొత్త బౌన్సర్.. వైసీపీ ప్రభుత్వానికి మైండ్ బ్లాంక్.!

దేన్నయినా వక్రీకరించడంలో వైసీపీ అధినాయకత్వానికి ప్రత్యేకమైన నైపుణ్యం వుంది. ‘ఏకగ్రీవాల విషయమై ప్రత్యేకంగా దృష్టి పెడతాం..’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబితే, దానికి నానా రకాల వక్రభాష్యాలూ చెప్పారు వైసీపీ నేతలు. అంతేనా, వైసీపీ ప్రభుత్వం…

ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుక

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఏపీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రిపబ్లిక్‌ డే వేడుకలు వైభవంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ…

తప్పదు, వైసీపీ పెద్దల మైండ్ సెట్ మారాల్సిందే.!

రాజకీయ పరమైన వ్యవహారాలు వేరు, పాలనా పరమైన వ్యవహారాలు వేరు. ఒక్కోసారి తగ్గాల్సి వస్తుంది. ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవడమే కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకుంటేనే ముందడుగు వేయడం సులభతరమవుతుంది. లేదంటే, కష్టాలు కొనితెచ్చుకోక తప్పదు. ప్రతి అంశంలోనూ ఎదురుతిరిగే వైఖరి…

పార్టీ ఏర్పాటు వార్తలపై వైఎస్ షర్మిల ఆగ్రహం..! ప్రకటన విడుదల

తాను తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని సీఎం జగన్ సోదరి షర్మిల అన్నారు. ఈమేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ఈ ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ ఐటమ్‌గా…

బులుగు మీడియా ఆరాటం.. జగన్ సర్కారుకి సంకటం!

వైఎస్ జగన్ సర్కారు, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్ని వ్యతిరేకిస్తోంది. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకుపోతోంది. అయితే, ప్రభుత్వ సహకారం లేకుండా పంచాయితీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ప్రభుత్వంతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సహాయం అందించేలా…

సాగర్ బరిలో రాములమ్మ.. ఒప్పుకుంటుందా.? లేదా.?

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్)అకాలమరణంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరైంది. ఇటీవల దుబ్బాక…

ఏ వన్, ఏ టూ.. దేవుడా.. ఇదెక్కడి రాజకీయం.?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏ వన్.. మాజీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఏ టూ.. లెక్కలు అదిరాయ్.! ఇంకెందుకు ఆలస్యం, అరెస్టు చేసి లోపలేసెయ్యండంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా…

ఈసీతో ఇలాంటి వివాదంపై వైఎస్ ఏం చేశారంటే..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పరేషాన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గట్టి పట్టుదలతో ఉండగా.. ఆయన పదవి నుంచి దిగిపోయే వరకు వాటిని నిర్వహించే ప్రసక్తే లేదని…

గుర్తుపెట్టుకుంటాం.. బదులు తీర్చుకుంటాం: జనసేనాని పవన్ హెచ్చరిక!

‘‘కాకినాడ నుంచి గిద్దలూరు వరకు.. జనసైనికులపై వైసీపీ నేతల అరాచకాల్ని గుర్తుపెట్టకుంటాం.. బదులు తీర్చుకుంటాం.. ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీ చేతుల్లో వుందని విర్రవీగుతున్నారేమో.. అన్నిటికీ సమాధానం చెప్పే రోజొస్తుంది.. మేం అదికారంలోకి వచ్చిన రోజైనా మీ మీద చర్యలు తీసుకుంటాం..’’…