Posted inTelugu - Featured Telugu - Political News
గోపూజ మహోత్సవంలో సీఎం జగన్
ఏపీలో దేవాలయాల్లో జరుగుతున్న దాడులు మరియు విగ్రహ ద్వంసంకు సంబంధించిన వివాదం నడుస్తున్న నేపథ్యంలో దోషాలను సవరించడంతో పాటు అనేక విధాలుగా హిందువులను ప్రసన్నం చేసుకునేందుకు జగన్ ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇటీవలే దాదాపుగా 50 దేవాలయాలను నిర్మించేందుకు సిద్దం అయిన…